తన నెక్ట్స్ చిత్రాల కోసం తారక్ అలా చేస్తాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసేందుకు జక్కన్నతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి తారక్ రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించగా, సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 7న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలో తారక్ కొమురం భీం […]

అన్నీ పుకార్లే..ప్రియాంక-నిక్ జోనస్ విడాకులపై మధు చోప్రా క్లారిటీ..!

మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్ విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. విడాకులు తీసుకున్న సెలబ్రిటీల లిస్టులో త్వరలో వీరి పేర్లు చేరుతాయని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం సాగడానికి కారణం ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా ఖాతాల్లో నిక్ జోనస్ పేరు తొలగించడమే. ఎప్పుడైతే ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో నిక్ పేరు తొలగించిందో అప్పటినుంచి ప్రియాంక -నిక్ జోనస్ ల జోడీ విడిపోతోంది అంటూ ప్రచారం మొదలైంది. […]

ప్ర‌భాస్ హీరో కాక‌పోయుంటే ఏమ‌య్యేవాడో తెలుసా?

సీనియ‌ర్ స్టార్ న‌టుడు కృష్ణంరాజు సోద‌రుడి కుమారుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ప్ర‌భాస్ `ఈశ్వర్` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయినా న‌ట‌న ప‌రంగా ప్ర‌భాస్‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. ఆ త‌ర్వాత వ‌ర్షం సినిమాతో ఫ‌స్ట్ హిట్ అందుకున్న ప్ర‌భాస్‌.. అడవి రాముడు, చక్రం, ఛత్రపతి ఇలా వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకుని స్టార్ హీరోల చెంత చేరిపోయాడు. ఇక తెలుగు వారి గుండెల్లో డార్లింగ్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ […]

బంగార్రాజుగా నాగచైతన్య అదిరిపోయాడు.. టీజర్ ఎలావుందంటే..!

నాగార్జున హీరోగా నటించి ఐదేళ్ల కిందట విడుదలైన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సంచలన విజయం సాధించింది. వరుస ఫ్లాప్ లలో ఉన్న నాగార్జున కు ఈ సినిమా బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సోషియో ఫాంటసీ గా కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున తో పాటు ఆయన తనయుడు నాగచైతన్య కూడా ఒక ముఖ్య పాత్రలో […]

బాల‌య్య‌తో 7 అట్టర్ ప్లాప్ చిత్రాలు తీసిన బ‌డా డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా?

న‌ట‌సింహిం నంద‌మూరి బాల‌కృష్ణ త‌న ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఎంద‌రో ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌ని చేశారు. కానీ, ఒకే ఒక్క ద‌ర్శ‌కుడు మాత్రం ఆయ‌న‌కు అస్స‌లు క‌లిసిరాలేదు. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో కాదు ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు. దర్శకుడిగా ఎవరెస్ట్ స్దాయికి వెళ్లిన ఈయ‌న ఎంద‌రో హీరోల‌కు స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కేలా చేశారు. కానీ, ఒక్క‌టంటే ఒక్క హిట్టు కూడా ఇవ్వ‌లేక‌పోయారు. బాల‌య్య‌, కె. రాఘ‌వేంద్ర‌రావు కాంబోలో ఒక‌టి, రెండు కాదు.. ఏకంగా చిత్రాలు వ‌చ్చాయి. అయితే […]

దేశంలో కొత్త‌గా 7,579 క‌రోనా కేసులు..రిక‌వ‌రీ ఎంతంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అంతం అవుతుందో అర్థం కావ‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. కోట్లాది మందిని పొట్ట‌న పెట్టుకుంది. ఎన్నో కుటుంబాల‌ను రోడ్డు పాలు చేసింది. ఇక ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు, […]

బాల‌య్యకు అల్లుడు కావాల్సిన చైతు..సామ్‌ రాక‌తో అంతా ఫ్లాప్‌?!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ఇద్ద‌రు కూతుళ్లు కాగా.. పెద్ద కూతురు బ్రహ్మీణిని నారా చంద్రబాబు నాయుడు ఏకైక త‌న‌యుడు లోకేష్ కి ఇచ్చి వివాహం జ‌రిపించిన సంగ‌తి తెలిసిందే. ఇక రెండో కూతురు తేజస్విని బాల‌య్య మొద‌ట ఓ హీరోకు ఇచ్చి పెళ్లి చేయాల‌నుకున్నాడ‌ట‌. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు నాగార్జున త‌న‌యుడు నాగ చైత‌న్య‌నే. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు ఎంత సన్నిహితంగా ఉండే వాళ్ళు. అందుకే నాగ చైత‌న్య‌-తేజ‌స్విల‌కు వివాహం జ‌రిపించి […]

స్నేహితుడి కోసం నాని సెర్చింగ్‌..అస‌లు మ్యాట‌రేంటంటే?

స్నేహితుడి కోసం నాని సెర్చింగ్ చేయ‌డం ఏంటా..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. న్యాచుర‌ల్ నాని ఇటీవ‌ల త‌న 29వ చిత్రాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రానికి `ద‌స‌రా` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించ‌బోతోంది. సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రంలో నాని తెలంగాణ యాసలో అద‌ర‌గొట్ట‌బోతున్నాడు. అలాగే ఈ సినిమాను శ్రీ […]

ఆ టైమ్‌లో చ‌నిపోవాల‌నుకున్న రాజేంద్ర ప్రసాద్.. కార‌ణం అదేన‌ట‌?

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో కామెడీ హీరోగా నవరసాలను అద్భుతంగా పండించి ప్రేక్షకులను నవ్వించిన రాజేంద్ర ప్ర‌సాద్‌.. ప‌లు సినిమాల‌కు ద‌ర్శ‌కుడిగానూ, నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్న ఈయ‌న.. ఒకానొక స‌మ‌యంలో ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోవాల‌నుకున్నార‌ట‌. అందుకు కార‌ణం ఏంటీ..? అస‌లు చ‌నిపోవాల‌నిపించే క‌ష్టం ఆయ‌న‌కు ఏం వ‌చ్చింది..? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో ఒక మధ్యతరగతి […]