టాలీవుడ్ లో రిలీజ్ డైలమా.. తగ్గేదేవరు.. నెగ్గేదేవరు..!

కరోనా నియంత్రణలోకి రావడం, థియేటర్లలో 100% ఆక్యుపెన్సీకి అన్ని రాష్ట్రాల్లో అనుమతి లభించడంతో ఇన్ని రోజులు విడుదలకు నోచుకోని పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన చిత్రాలు, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముందు డేట్ ప్రకటించిన సినిమాలకు అడ్డంగా మరికొన్ని సినిమాలు అప్పటికప్పుడు డేట్లు ప్రకటించుకొని దూరేస్తున్నాయి. దీంతో సినిమాల మధ్య క్లాష్ నెలకొంది. థియేటర్ల కొరత కూడా ఏర్పడుతోంది. మనకెందుకులే ఈ పోటీ అనుకున్న […]

భార‌త్‌లో కొత్త‌గా 9,283 కరోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అంతం అవుతుందో అర్థం కావ‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. కోట్లాది మందిని పొట్ట‌న పెట్టుకుంది. ఎన్నో కుటుంబాల‌ను రోడ్డు పాలు చేసింది. ఇక ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు, […]

రామ్ చ‌ర‌ణ్ వ‌ద్దున్న ఆ 7 వాచ్‌ల ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!

సాధార‌ణంగా కార్లు, బైక్‌ల‌పై స్టార్ హీరోలు తెగ మోజు ప‌డుతూ ఉంటారు. అయితే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కి మాత్రం కార్లు, బైకుల‌తో పాటు వాచీల‌పై సైతం మోజు ఎక్కువే. ఈయ‌న ద‌గ్గ‌ర ల‌గ్జ‌రీ కార్లే కాకుండా కోట్లు ఖ‌రీదు చేసే వాచ్‌లూ ఉన్నాయి. పైగా ఏ దేశం వెళ్లినా ఈయ‌న మొద‌ట వాచ్‌నే కొనుగోలు చేస్తుంటారు. అలాగే రామ్ చరణ్ వ‌ద్ద ప్ర‌స్తుతం అత్యంత ఖ‌రీదైన వాచీలు ఏడు ఉన్నాయి. మ‌రి ఆ వాచ్‌లు […]

ప్ర‌తీకారం తీర్చుకునేందుకు సిద్ధ‌మైన ఎన్టీఆర్‌..ఎవ‌రిపై అంటే?

ప్ర‌తీకారం తీర్చుకునేందుకు సిద్ధం అవుతున్నాడు ఎన్టీఆర్‌. ఎవ‌రిపై అని ఆలోచిస్తున్నారా..? అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` చిత్రాన్ని పూర్తి చేసుకున్న ఎన్టీఆర్‌.. త‌న 30వ చిత్రాన్ని స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌ కేటాయించి పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ మూవీని రూపొందించబోతున్నారు. […]

బాల‌య్య‌-విజ‌య‌శాంతిల మ‌ధ్య మాట‌లు లేక‌పోవ‌డానికి కార‌ణం ఏంటీ..?

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో హిట్ పెయిర్స్ లిస్ట్‌లో బాల‌కృష్ణ‌-విజ‌య‌శాంతిల జోడీ ఒక‌టి. దాదాపు 17 చిత్రాల్లో జంట‌గా న‌టించిన వీరిద్ద‌రూ.. కే.మురళీ మోహన్ రావు దర్శకత్వంలో తెర‌కెక్కిన `కథానాయకుడు` సినిమాతో తొలిసారి జ‌త‌ క‌ట్టారు. ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. బాల‌కృష్ణ‌-విజ‌య‌శాంతిల జోడీకి మంచి క్రేజ్ ఏర్ప‌డింది. దాంతో ఆ త‌ర్వాత వీరిద్ద‌రూ పట్టాభిషేకం, ముద్దుల కృష్ణయ్య, దేశోద్దారకుడు, అపూర్వ సహోదరులు, భార్గవరాముడు, సాహస సామ్రాట్, మువ్వగోపాలుడు, భానుమతిగారి మొగుడు, భలే దొంగ, ముద్దుల […]

`మ‌నం`లో బిగ్ ఆఫ‌ర్‌.. అనుష్క అందుకే వ‌దులుకుందా?

అక్కినేని కుటుంబంలో మూడు తరాల నటులైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్‌ క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ `మ‌నం`. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌మంత‌, శ్రియ హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీ 2014 మే 24న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రామే అక్కినేని నాగేశ్వరరావుకు ఆఖరి చిత్రం. అయితే […]

ప‌వ‌న్ రిజెక్ట్ చేసిన ఆ చిత్రం ఎన్టీఆర్‌ను నిండా ముంచేసింది..తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాల‌ను తీసి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే కోట్లాది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్న ప‌వ‌న్‌.. అనేక సినిమాల‌నూ రిజెక్ట్ చేశారు. ఈయ‌న రిజెక్ట్ చేసిన చిత్రాల్లో ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఉంటే.. కొన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. అటువంటి ఫ్లాప్ చిత్రాల్లో `కంత్రి` ఒక‌టి. అవును, కంత్రి చిత్రం మొద‌ట ప‌వ‌న్ […]

పుష్ప కోసం అది వదిలేశారు.. ఇక నేరుగా అటాకే!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమాను పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో […]

`నాటు..` స్టెప్ కోసం ఎన్టీఆర్‌-చెర్రీలు అంత టైమ్ తీసుకున్నారా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌లు క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. అజయ్ దేవ్గన్, శ్రియా సరన్ కీల‌క పాత్ర‌లు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న గ్రాండ్ రిలీజ్ కానుంది. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన […]