బాహుబలి సినిమా ఎప్పుడైతే మొదలైందో అప్పటినుంచి ప్రభాస్ ఫ్యాన్స్ కు దూరమవుతూ వచ్చాడు. పాన్ ఇండియా సినిమాలతో దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ పెంచుకున్న ప్పటికీ ప్రభాస్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ చిత్ర నిర్మాతలు ఇవ్వడం లేదనే అసంతృప్తి అభిమానుల్లో ఉంది. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాలో అభిమానులను పాటలు బాగా నిరాశ పరిచాయి. ఒక్కటంటే ఒక్క పాట కూడా అభిమానులను ఆకట్టుకోలేదు. సాహో తర్వాత ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్న సంగతి […]
Author: Admin
బింబిసార’ బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల డేట్ ఫిక్స్..!
వైవిధ్యభరితమైన సినిమాలతో అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఈయన హీరోగానే కాదు నిర్మాతగా కూడా మంచి విజయాలను అందుకున్నాడు. కళ్యాణ్ రామ్ తన తాత పేరిట ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. తన సొంత బ్యానర్ లో కళ్యాణ్ రామ్ బింబిసార అనే పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ పోస్టర్ కు […]
ఆర్ఆర్ఆర్‌లో ఆ స్టార్ కేవలం పావుగంటే!
టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దర్శకధీరుడు రాజమౌళి తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను పూర్తిగా ఫిక్షనల్ కథతో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. కాగా ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో తారక్, చరణ్‌లు కలిసి […]
టాలీవుడ్ హీరోలపై వైసీపీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు..!
నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టాలీవుడ్ హీరోలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాయలసీమలోని కడప, చిత్తూరుతో పాటు నెల్లూరు జిల్లాలో వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ వరదల కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. భారీ వర్షాల కారణంగా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి, తీవ్ర కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరూ ముందుకు […]
త్రివిక్రమ్ పేరిట వచ్చినవన్నీ ఫేక్ పోస్ట్ లే.. నిర్మాతల క్లారిటీ..!
ఏపీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సవరణ బిల్లు ప్రకారం ప్రభుత్వమే ఇకపై సినిమా టికెట్లను ఆన్ లైన్ టికెటింగ్ విధానం ద్వారా విక్రయించనుంది. ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షో లను రద్దు చేయడమే కాకుండా సినిమా టిక్కెట్ ధరలను కూడా తగ్గించింది. సినిమా విడుదలైన కొత్తలో ధర పెంచుకొని టికెట్లను విక్రయించుకునే సౌలభ్యాన్ని కూడా తొలగించింది. దీనిపై తెలుగు ఇండస్ట్రీలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఏపీ […]
అఖండకు విపరీతంగా హైప్.. బోయపాటి ముంచుతాడా, తేల్చుతాడా..!
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ గా వస్తున్న సినిమా అఖండ. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా పై అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ కూడా బాలకృష్ణ గత సినిమాల కంటే రికార్డు స్థాయిలో చేసింది. ఈ సినిమా […]
డేట్ కూడా లాకైయింది ..యంగ్ హీరోతో కత్రినా కైఫ్ పెళ్లి..!
కత్రినా కైఫ్.. బాలీవుడ్ లో దాదాపు రెండు దశాబ్దాలుగా టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. కొద్ది రోజులుగా కత్రినాకైఫ్ పెళ్ళి చేసుకోబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఆమె యువ హీరో విక్కీ కౌశల్ తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై వాళ్ళిద్దరూ అధికారికంగా ప్రకటించకపోయినా, వారి బంధం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇద్దరు కలిసి పార్టీలకు వెళ్లడం, విహార యాత్రకు వెళ్ళడం చేస్తున్నారు. పార్టీలు, బయట షికారు చేస్తూ ఎన్నోసార్లు వాళ్ళిద్దరూ మీడియా […]
బాలయ్య స్పీచ్‌పైనే అందరి చూపులు.. కడిగిపాడేస్తాడా?
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద బాలయ్య తన సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. కాగా ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు […]
అఖండపైనే ఆశలు పెట్టుకున్న పుష్ప, ఆర్ఆర్ఆర్..!
ఏపీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లును ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం థియేటర్లలో రోజుకు 4 షోలు మాత్రమే వేయాలి. బెనిఫిట్ షోలు వేయడానికి ఉండదు. సినిమా విడుదలైన కొత్తలో నిర్మాతలు టికెట్ రేట్లు పెంచి ఇప్పటివరకు విక్రయిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం ఉండదు. సినిమా టికెట్లను కూడా ప్రభుత్వమే విక్రయించనుంది. ఇందుకోసం ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని అతిత్వరలో అమలులోకి తీసుకురానుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట […]