టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్‌గా గుర్తింపు పొందించిన నాగచైతన్య-సమంతలు ఇటీవల తమ వైవాహిక జీవితానికి స్వస్థ పలికిన సంగతి తెలిసిందే. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2017 అక్టోబర్ 7న పెద్దల సమక్షంలో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా వ్యవహరించిన ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం మొదలైంది. విడాకులు కూడా తీసుకుంటున్నారనే వార్తలు ఊపందుకున్నారు. ఇక ఈ వార్తలనే నిజం చేస్తూ తమ బంధానికి శుభ్రం […]
Author: Admin
ఈనాటి బంధం ఏనాటిదో.. బాలయ్యపై బన్నీ పొగడ్తల వర్షం..!
బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో అఖండ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగింది. ఈ వేడుకల్లో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, రాజమౌళి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ ‘నందమూరి బాలకృష్ణ కుటుంబంతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. ఈనాటి బంధం ఏనాటిదో. ఎన్టీఆర్ తో మా తాతగారికి ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఎన్టీఆర్ గారి కిచెన్లోకి […]
కొంప ముంచిన మంచు.. ట్రక్కును ఢీకొని 18 మంది దుర్మరణం..!
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నదియా జిల్లాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది దుర్మరణం చెందారు. ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర 24 పరగణాల జిల్లా బాగ్డా నుంచి 20 మంది వ్యక్తులు మెటాడోర్ వాహనంలో మృతదేహాలను తీసుకుని నవదీప్ శ్మశాన వాటిక వైపు బయలుదేరారు. వేగంగా వెళ్తున్న ఈ వాహనం నదియా జిల్లాలోని హన్సకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫుల్బరి వద్ద రోడ్డు పక్కన ఆగి […]
త్వరలో భక్తి ఛానల్ ప్రారంభించబోతున్న బాలకృష్ణ..!
నటసింహం నందమూరి బాలకృష్ణ త్వరలోనే భక్తి ఛానల్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని ఎవరో కాదు.. ఆయనే స్వయంగా తెలియజేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్న ఈ చిత్రం డిసెంబర్ 2న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ […]
నిత్యా మీనన్‌ను `లేడీ పవన్ కళ్యాణ్` అనే డైరెక్టర్ ఎవరు..?
నిత్యా మీనన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `అలా మొదలైంది` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొదటి సినిమాతోనే యూత్‌లో సూపర్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ తర్వాత మరిన్ని చిత్రాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ.. నిర్మాతగా మారి చేసిన తాజా చిత్రం `స్కైలాబ్’ . సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విశ్వక్ ఖంతడేరాజు దర్శకత్వం వహించాడు. షూటింగ్ పూర్తి […]
రవితేజను జుట్టు ఊడేలా చితకబాదిన నటి.. అసలేమైందంటే?
మాస్ మహారాజా రవితేజను జుట్టు ఊడిపోయేలా చితకబాదిందో నటి. ఆమె ఎవరో కాదు.. జయ వాణి. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. రవితేజను స్టార్ హీరోల చెంత చేర్చిన చిత్రం `విక్రమార్కుడు`. దర్శకధీరుడు రాజమౌళి, రావితేజ కాంబోలో తొలిసారి తెరకెక్కిన ఈ మూవీలో అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఎంఎల్. కుమార్ చౌదరి నిర్మించిన ఈ సినిమా 2006లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ఫస్టాఫ్ మొత్తం అత్తిలి సత్తిబాబు అనే ఘరానా దొంగగా, […]
శ్రీదేవి ముద్దు కోసం నోరు కడుక్కుని వెళ్లిన నటుడు ఎవరో తెలుసా?
తనదైన అందం, అభినయం, నటనతో యావత్ భారతదేశ సినీ పరిశ్రమను కొన్నేళ్ల పాటు ఏలిన దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి అంటే తెలియని వారుండరు. కోట్లాది ప్రేక్షకులతో పాటుగా తోటి తారలను తన అభిమానులుగా మార్చుకున్న శ్రీదేవితో.. ఒక్క సినిమా చేసినా చాలు అని ఎంతో మంది హీరోలు, దర్శకులు ఎదురు చూసేవారు. ఈ లిస్ట్‌లో నటుడు జేడీ చక్రవర్తి ఒకరు. టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన `శివ` సినిమాతో తెలుగు […]
స్టార్ కమెడియన్ ఆలీ ఆస్తుల విలువెంతో తెలిస్తే మైండ్‌బ్లాకే?!
ఆలీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బాలనటుడిగా సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఆలీ.. అంచలంచలుగా ఎదుగుతూ తెలుగు చిత్ర పరిశ్రమలోనే స్టార్ కమెడియన్‌గా గుర్తింపును సంపాదించుకున్నాడు. దాదాపు నాలుగు దశాబ్ధాలకు పైగా తెలుగు తెరపై నవ్వుల పువ్వులు పూయిస్తున్న ఆలీ.. వెండితెరపై వరుస సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపై సీరియల్స్, రియాలిటీ షోలు చేస్తూ ప్రేక్షకులను అలరించాడు. ఈ క్రమంలోనే స్టార్ట్ హీరోలకు మించి ఆస్తులను కూడబెట్టాడు. ఆలీ ఆస్తుల విషయానికి వస్తే.. సంవత్సరానికి రూ.9 […]
వీరమల్లుకు ఎసరుపెట్టిన భీమ్లా నాయక్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి నెలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే ఈ సినిమాతో పాటు సంక్రాంతి బరిలో చాలా సినిమాలు పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ […]