న‌టి హేమ శ్రీ‌దేవికి డూప్‌గా న‌టించిన చిత్ర‌మేదో తెలుసా?

న‌టి హేమ గురించి ప్ర‌త్యేకంగా పరిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు ఇండ‌స్ట్రీలో హాస్య నటిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా న‌టించి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న హేమ‌.. 1989లో బలకృష్ణ హీరోగా నటించిన `భలేదొంగ` చిత్రం ద్వారా వెండితెరకు పరిచయ‌మైంది. ఆ త‌ర్వాత తెలుగుతో పాటు తమిళం, మలయాళం మరియు హిందీ భాషల్లో 500 పైగా చిత్రాల్లో న‌టించిన హేమ‌.. ప‌లు సీరియ‌ల్స్‌లోనూ న‌టించి మెప్పించింది. అలాగే హేమ ప‌లువురు హీరోల‌కు డూప్‌గానూ న‌టించింది. ఈమె […]

షాక్.. మూడేళ్ళ చిన్నారికి ఒమిక్రాన్..!

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఇండియాను వణికిస్తోంది. రెండు వారాల కిందట కనీసం దేశంలో ఒక్క కేసు కూడా లేకపోగా.. స్వల్ప వ్యవధిలోనే దేశంలో 33 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా మొదటి వేవ్ లో వైరస్ పిల్లలపై పెద్దగా ప్రభావం చూపలేదు. సెకండ్ వేవ్ లో మాత్రం కొంత మేర చూపించింది. అయితే ఒమిక్రాన్ ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుంది.అనే విషయమై అంతుబట్టడం లేదు. తాజాగా మహారాష్ట్రలో మూడున్నర సంవత్సరాల వయస్సు […]

ఆర్ఆర్ఆర్ బయోపిక్ కాదు.. పూర్తిగా ఫిక్షన్.. రాజమౌళి క్లారిటీ..!

ఆర్ఆర్ఆర్ నుంచి పాటలు, టీజర్, ట్రైలర్ ఒక్కొక్కటిగా వస్తున్నప్పటినుంచి ఈ సినిమాపై వివిధ రకాల ఊహాగానాలు, విమర్శలు చెలరేగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ ఇంతకు అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల బయోపిక్ నా కాదా.. మహనీయులకు పాట పెట్టి స్టెప్పులు వేయించడం ఏంటి.. ఇలా రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. వాటన్నిటికీ ఇవాళ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ‘ ఆర్ఆర్ఆర్ బయోపిక్ కానే కాదు.. ఇది దేశ భక్తి సినిమా […]

ఆ స్టార్ హీరోయిన్‌ను ప్రేమించి జీవిత‌ను పెళ్లి చేసుకున్న రాజ‌శేఖ‌ర్‌?!

టాలీవుడ్‌లో యాంగ్రీ యంగ్ మెన్‌గా గుర్తింపు పొందిన సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ గురించి కొత్త‌గా ప‌రిచయాలు అవ‌స‌రం లేదు. డాక్ట‌ర్ చ‌ద‌వి చెన్నైలో కొన్నాళ్ల పాటు క్లినిక్‌ను నడిపిన‌ రాజ‌శేఖ‌ర్‌.. ఆ త‌ర్వ‌త న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో వైద్య వృత్తిని పక్కనపెట్టి సినీ ఇండ‌స్ట్రీ వైపు అడుగులు వేశారు. ఈయ‌న తొలి సినిమా వందేమాతరం. ఈ సినిమా త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్న రాజ‌శేఖ‌ర్‌.. 1991లో సహనటి జీవితను వివాహం చేసుకున్నాడు. అయితే […]

చిరు సినిమాలో నా సీన్ల తొలగింపు.. అమ్మ చనిపోయినంత బాధేసింది..!

కమెడియన్ పృథ్వీ రాజ్ కి, చిరంజీవి ఫ్యామిలీ కి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని కొద్ది రోజుల కిందట వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రచారం ఎక్కువగా జరిగింది. అంతకుముందు చిరంజీవి రీ ఎంట్రీ లో నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాలో పృథ్వీ రాజ్ పై చిత్రీకరించిన కొన్ని సీన్లను తొలగింపుపై వివాదం చెలరేగింది. స్వయంగా పృథ్వీ రాజ్ సినిమా లో సీన్ల తొలగింపు పై అసంతృప్తి […]

బ‌న్నీ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌..`పుష్ప` పార్ట్-2 ప‌ట్టాలెక్కేది ఎప్పుడంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే ఫహాద్‌ ఫాజిల్, సునీల్‌ విల‌న్లుగా క‌నిపించ‌బోతున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైస్` షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా.. డిసెంబ‌ర్ 17న ఈ సినిమా […]

రాజమౌళి పై సీరియస్ అయిన ఎన్టీఆర్..!

దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్- రామ్ చరణ్ హీరోలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా జనవరి 7న విడుదల కానుండగా.. ఇప్పటికే ప్రమోషన్లు ముమ్మరంగా చేపట్టారు. మొన్న ముంబాయిలో నిన్న, బెంగళూరులో కూడా ఈవెంట్స్ నిర్వహించారు. ఇవాళ హైదరాబాదులో రాజమౌళి -ఎన్టీఆర్ -చరణ్- అలియా భట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు అందరూ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక పాత్రికేయుడు ఆర్ఆర్ఆర్ పోస్టర్ […]

ఏపీలో టికెట్ల ధరలపై ఆర్ఆర్ఆర్ టీం అసంతృప్తి…!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దిరోజుల కిందట సినిమా టికెట్ లకు సంబంధించి ఆన్ లైన్ టికెటింగ్ విధానం తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానం ప్రకారం సినిమాలు విడుదలైన సమయంలో బెనిఫిట్ షోలు వేసుకోవడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల్లో మాత్రమే టికెట్లను విక్రయించాలి. టికెట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆన్ లైన్ లోనే తీసుకోవాలి. కేవలం గంట ముందు మాత్రమే థియేటర్లలో.. టికెట్లు ఇస్తారు. వారు కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే టిక్కెట్లు ఇచ్చే […]

భారీ ధ‌ర‌కు `శ్యామ్ సింగ‌రాయ్‌` శాటిలైట్‌ రైట్స్‌..ఎవరికి ద‌క్కాయంటే?

న్యాచుర‌ల్ స్టార్ నాని తాజా చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. రాహుల్‌ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించారు. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 24న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే […]