ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. మరో రెండు సంవత్సరాలలో మళ్లీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇప్పటి నుంచే ఆయన తన వంతు ప్రయత్నాలు గా నవరత్నాలలో ప్రవేశపెట్టిన అన్ని విషయాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీర్చుకుంటూ వస్తున్నారు.. ఎలాగైనా సరే తనే గెలుస్తానని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి.. ఈయన […]
Author: Admin
అన్నగారు స్థాపించిన పార్టీనీ ఒక నీచుడు చితిలో..మోహన్ బాబు..!
టాలీవుడ్ లో నటసింహ బాలకృష్ణకు ఎంత మంది అభిమానులు ఉన్నారో మనకు తెలిసిన విషయమే. అయితే తాజాగా బాలకృష్ణ బుల్లితెరపై కూడా ఒక ప్రోగ్రాం లో కనిపించబోతున్నాడు. ఆ ప్రోగ్రాం పేరు అన్ స్టాపబుల్ విత్ NBK.. ఇందులో బాలకృష్ణ హోస్ట్ గా కనిపిస్తున్నాడు. ఈ షో కి సంబంధించి తాజాగా ఒక ప్రోమో విడుదల అయ్యింది. ఈ షో మొదటి ఎపిసోడ్ కు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వస్తున్నారు. ఆయన ఫ్యామిలీ లో పెద్ద […]
రాజా విక్రమార్క ట్రైలర్ విడుదల చేయబోతున్నా యంగ్ హీరో..!
యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న సినిమా రాజా విక్రమార్క. ఈ సినిమాని సాయి శ్రీ వల్లి డైరెక్షన్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ తో తెరకెక్కించ పడుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు హీరో కార్తికేయ. ఈ చిత్రం నుంచి మేకర్స్ త్వరలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తున్నామని ప్రకటించారు. అయితే ఈ ట్రైలర్ ను విడుదల చేయడానికి నేచురల్ స్టార్ నాని గెస్ట్ గా వస్తున్నట్లు సమాచారం. నవంబర్ 1వ […]
బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో..ప్రోమో వీడియో వైరల్..?
బాలకృష్ణ మొదటి సారిగా హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ ఆహాలో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. దీపావళి కానుకగా మొదటి ఎపిసోడ్ విడుదలకు సిద్ధమైంది. ఇందులో మొదటి ఎపిసోడ్ లో బాలక్రిష్ణ కు గేస్ట్ గా మోహన్ బాబు ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ షో కు సంబంధించి ప్రోమో విడుదలైంది. వాటి వివరాలు చూద్దాం. ఆన్ స్టాపబుల్ షో తో బాలకృష్ణ సరికొత్త లుక్ తో వస్తున్నాడు. ఇక బాలకృష్ణ అభిమానులు కూడా”జై బాలయ్య […]
నిహారిక నిర్మించిన `ఓసీఎఫ్ఎస్` టీజర్ వచ్చేసింది..!
మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక కొణిదెల ఇటీవల నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఆమె నిర్మించిన తాజా వెబ్ సిరీస్ ఓసీఎఫ్ఎస్ అంటే.. `ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ`. ఈ సిరీస్‌లో సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరోహీరోయిన్లుగా నటించగా..మహేశ్ ఉప్పల దర్శకత్వం వహించారు. అలాగే ఈ సిరీస్‌లో టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, తులసి కీలకపాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్‌లో 40 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లు ఉండనున్నాయి. జీ5 […]
సీనియర్ నటుడు కైకాలకు అస్వస్థత..హాస్పటల్‌కి తరలింపు!
టాలీవుడ్ సీనియర్ నటుడు, భారత పార్లమెంటు సభ్యుడు కైకాల సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన్ను కుటుంబసభ్యులు హుఠాహుఠిన శనివారం రాత్రి హాస్పటల్‌కి తరలించారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన ప్రమాదవశాత్తు ఇంట్లో జారి పడ్డారు. దాని కారణంగానే గతరాత్రి నొప్పులు ఎక్కువై ఆస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. అభిమానులెవరూ ఆందోళన […]
`రాధేశ్యామ్` ఫస్ట్ సింగిల్‌కి ముహూర్తం ఖరారు..?!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రమే `రాధేశ్యామ్`. పీరియాడికల్ ప్రేమ కథగా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్ధలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్‌గా 7 భాషలలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఇప్పటికే ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అదిరిపోయే […]
పునీత్ రాజ్‌కుమార్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా..?
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్ 29న గుండె పోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఈ ఉదయం పూర్తయ్యాయి. బెంగుళూరులోని కంఠీరవ స్టూడియోలో లక్షలాది మంది అభిమానులు.. కుటుంబసభ్యులు.. సన్నిహితుల మధ్య ప్రభుత్వ లాంఛానాలతో పునీత్‌కు కడసారి వీడ్కోలు తెలిపారు. ఇక పునీత్ లేరన్న విషయాన్ని జీర్ణించుకుంటూ.. ఆయన గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. లెజెండరీ నటుడు కంఠీరవ రాజ్‌కుమార్ మూడవ కొడుకే పునీత్ రాజ్‌కుమార్. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని బాలనటుడిగా […]
రాధేశ్యామ్ సినిమా బడ్జెట్ వడ్డీ భారమే ఎన్ని కోట్లో తెలుసా..?
హీరోల సినిమా నిర్మాణం అంటే కోట్ల ఖర్చుతో చేయవలసి వస్తోంది. ఇక భారీ బడ్జెట్ తో నిర్మించిన RRR మూవీ నిర్మాత దానయ్య ఫైనాన్స్ మీద నిర్మించారనే సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇక ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా. ఈ సినిమా జనవరి 14 వ తేదీన విడుదల కానుంది. […]









