యంగ్ టైగర్ ఎన్టీఆర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఈ ముగ్గురు హీరోలతోనూ దర్శకధీరుడు రాజమౌళి పని చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ముగ్గురు హీరోల్లో ఎవరు బెస్ట్..? అన్న ప్రశ్న తాజాగా రాజమౌళికి ఎదురైంది. దాంతో ఆయన ఏం సమాధానం చెబుతారా అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూడగా.. జక్కన్న మాత్రం చాలా స్మార్ట్‌గా అన్సర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. `ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు ఇష్టం. సినిమా […]
Author: Admin
బిగ్‌బాస్ 5: ఈ వారం నామినేటైన కంటెస్టెంట్స్ ఎవరెవరో తెలుసా?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఎనిమిది వారాలు పూర్తైయ్యాయి. మొత్తం 19తో ప్రారంభమైన ఈ షో నుంచి ఇప్పటికే సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేతా వర్మ, ప్రియ మరియు లోబోలు ఎనిమినేట్ కాగా.. ఇంకా 11 మందే హౌస్‌లో మిగిలారు. ఇక నేడు సోమవారం. నామినేషన్ల కార్యక్రమంతో బిగ్ బాస్ హౌస్ హీటెక్కిపోయే రోజు. మరోవైపు బిగ్ బాస్ ప్రియులు సైతం ఎవరెవరు నామినేట్ అవుతారా […]
భర్తతో అడ్డంగా బుక్కైన కాజల్..మండిపడుతున్న నెటిజన్లు!
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవలె భర్త గౌతమ్ కిచ్లూతో మొదటి వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడీ జంట నెటిజన్ల చేతుల్లో అడ్డంగా బుక్కైయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తతో దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో టీచర్స్ బ్రాండ్‌కు సంబంధించిన మందు బాటిల్ బాగా ఎలివేట్ అవుతుండగా.. దాన్ని సేవిస్తూ గౌతమ్-కాజల్‌లు […]
రజిని ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. తలైవా ఫొటోస్ వైరల్..?
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొద్ది రోజుల క్రితం స్వల్ప అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి మనకు తెలిసిందే. అందులో భాగంగా చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అయితే రజనీకాంత్ మెదడులోని నరాలు చిట్లడంతో హాస్పిటల్లో చేరినట్లుగా సమాచారం. రజనీకాంత్ ఆరోగ్య విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహితులు తెలియజేస్తున్నారు. సాధారణమైన వైద్యపరీక్షల కోసం గురువారం చెన్నైలో ప్రదేశ్ ఆసుపత్రిలో చేరారు. అయితే రజినీకాంత్ హాస్పిటల్ నుంచి కొద్ది […]
రాజమౌళి.. డైరెక్టర్ కాకపోతే.. ఆ పని చేసేవాడట..!
టాలీవుడ్ లో దిగ్గజ ధీరుడు రాజమౌళి అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక తాజాగా ఈయన RRR సినిమాను 300 కోట్ల రూపాయల సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా వచ్చే సంవత్సర జనవరి నెలలో విడుదల కానుంది. ఈ సినిమా మల్టీస్టారర్ గా ఉన్నది. ఈ మూవీలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే రాజమౌళి వైద్య కళాశాల […]
పేకాటరాయుళ్ల కు అడ్డాగా మారిన నాగశౌర్య ఫామ్ హౌస్..!
హీరో నాగ శౌర్య విభిన్నమైన సినిమాలలో నటిస్తే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు. ఇక తాజాగా “వరుడు కావలెను” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి టాక్ తో నడుస్తోంది. అయితే తాజాగా నిన్నటి రోజున ఈ యువహీరో ఫామ్ హౌస్ లో ఒక సంఘటన జరిగింది అది కాస్త వైరల్ గా మారుతోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఉండేటువంటి రాజేంద్ర నగర్ పరిధిలోని మంచిరేవుల పేకాట స్థావరాలపై sot దాడులు జరపగా అక్కడ […]
ఆషా ఎన్కౌంటర్ ట్రైలర్..?
టాలీవుడ్ లో వివాదాస్పదమైన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆశ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసును ఆధారంగా ఉద్దేశించి ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. అయితే దిశ అత్యాచారం సినిమా తీయనున్నట్లు ఆర్జివి ప్రకటించడంతో అనేక విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన హంతకుల కుటుంబాలతో కలిసి పలు ఆసక్తికరమైన విషయాలను చర్చించారు. కరుణ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ ను సైతం పూర్తి చేశాడు రాంగోపాల్ వర్మ. గతంలోనే పోస్టర్ […]
ఏపీలో కొత్తగా 385 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా అదుపులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగా నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 385 పాజిటివ్ […]
బాలయ్య నయా రికార్డ్..దుమ్ములేపిన `ఆన్ స్టాపబుల్` ప్రోమో!
నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేస్తున్న షో `ఆన్ స్టాపబుల్`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో ఈ టాక్‌తో మొత్తం 12 ఎపిసోడ్లుగా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ షోలో ఫస్ట్ ఎపిసోడ్‌కి టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఆయన కూతురు మంచు లక్ష్మి, తనయుడు మంచు విష్ణు గెస్ట్‌లుగా విచ్చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను కొన్ని గంటల క్రితమే ఆహా టీమ్ విడుదల చేయగా.. ఇప్పుడా ప్రోమో యూట్యూబ్‌లో దుమ్ములేపేస్తూ దూసుకుపోతోంది. `నేను మీకు […]









