దొంగ కారణంగా కొట్టుకునేందుకు రెడీ అవుతున్న హీరోలు

ఒక సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటే, ఏదో ఒక సీన్‌లో వారిద్దరు కొట్టుకోవడం మనం చాలాసార్లు చూశాం. కానీ ఒకే సినిమాలో ఇద్దరు హీరోలు ఒకే పాత్రను చేయడం మీరు చూశారా? పోనీ.. ఒకే కథతో ఇద్దరు హీరోలు ఒకేసారి రెండు వేర్వేరు సినిమాలు తీయడం మీరు చూశారా? అయితే మీరు ఖచ్చితంగా ఇలాంటి ఓ సినిమా గురించి తెలుసుకోవాల్సిందే. తెలుగునాట ఒకప్పుడు స్టూవర్టుపురం దొంగలంటే ఎలాంటి భయం ఉండేదో అందరికీ తెలిసిందే. ఇక అలాంటి దొంగల్లో […]

అయ్యగారి కోసం మరో తమిళ కుట్టి?

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు భాస్కర్ పూర్తి యూత్‌ఫుల్ చిత్రంగా తెరకెక్కించడంతో ఈ సినిమా యూత్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ఇక కెరీర్‌లో ఎప్పటినుండో మంచి విజయం కోసం వెయిట్ చేస్తున్న అఖిల్‌కు ఈ సినిమా అదిరిపోయే కిక్ ఇచ్చిందని చెప్పాలి. ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. […]

పెద్దన్న సినిమా..ఫస్ట్ డే కలెక్షన్స్..ఇంతేనా..!

Nసౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నయనతార హీరోయిన్ గా నటించిన చిత్రం పెద్దన్న. ఈ సినిమాలో హీరోయిన్ కుష్బూ, మీనా కూడా కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కలెక్షన్ల విషయంలో మాత్రం అంతగా ఆకట్టుకోలేదు అని చెప్పుకోవాలి.. కలెక్షన్ల విషయానికి వస్తే.. 1). నైజాం-53 […]

యూట్యూబ్ వ్యూస్ కోసం ఒక్క పైసా ఖర్చు చేయనంటున్న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్!

ఆర్ ఆర్ ఆర్ సినిమా 2022 జనవరి 7వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో రామ్ చరన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రేక్షకులలో మంచి ఆదరణ లభిస్తోంది. కాకపోతే ఏ సినిమా అయినా సరే విడుదలకు ముందు ప్రమోషన్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక అందులో భాగంగానే ఈ చిత్రం […]

‘ఆర్ఆర్ఆర్ ‘ నే నమ్ముకున్న ప్రముఖ ఓటీటీ !

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో జూనియర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్ కలిసి సంయుక్తంగా నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయాలని అనుకున్నా ఏదో ఒక ఆటంకం చేత ప్రతి సారి పోస్ట్ పోన్ అవుతూనే వస్తోంది.. ఇకపోతే తయారీదారులు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం విస్తృత శ్రేణిలో ప్రమోషన్స్ చేస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ చిత్ర బృందం పివిఆర్ మల్టీప్లెక్స్ […]

అంద‌రికీ దూర‌మ‌వుతున్న స‌మంత‌..తీవ్ర ఆందోళ‌నలో ఫ్యాన్స్‌..?

ఇప్ప‌టికే భ‌ర్త నాగ‌చైత‌న్య‌కు, అక్కినేని కుటంబానికి దూర‌మైన టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత‌.. త్వ‌ర‌లోనే త‌న అభిమానులంద‌రికీ కూడా దూర‌మ‌వ్వ‌బోతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. విడాకుల అనంత‌రం త‌న‌పై అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని ప‌లు యూట్యూబ్ ఛానెళ్ల‌పై సామ్ కోర్టులో పిటీషన్ వేసిన విష‌యం తెలిసిందే. అయితే వాదోప వాదాలు విన్న కోర్టు సమంతకు సంబంధించిన కంటెంట్‌ను తొల‌గించాల‌ని స‌ద‌రు యూట్యూబ్ ఛానల్స్ కు ఆదేశాలు జారీ చేసింది. అదే స‌మ‌యంలో వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో […]

ఎన్టీఆర్ చేతికి గాయం.. స‌ర్జ‌రీ పూర్తి..అస‌లేమైందంటే?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చేతికి గాయం అయింది. జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయ‌న కుడి చేతి వేలుకి తీవ్ర గాయం కాగా.. వెంట‌నే ఓ ప్రైవేటు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాయి. అక్క‌డ ఆయ‌నకు చిన్న సర్జరీ కూడా చేయించుకున్నారని సమాచారం. అయితే ఈ విషయం ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించ లేదు. కానీ నిన్న దీపావళి పండ‌గ సందర్భంగా తన కుమారులతో కలిసి ఒక ఫోటో ని ఎన్టీఆర్ షేర్ చేశాడు. ఈ ఫోటోలో ఆయన చేతికి […]

వామ్మో రాశీని చూశారా..హాట్ షోతో కుర్రాళ్ల‌కు మైండ్‌బ్లాక్ చేసేస్తుందిగా!

రాశి ఖన్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఊహలు గుసగుసలాడే` సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల భామ‌.. అన‌తి కాలంలో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం రాశి నాగ చైత‌న్య స‌ర‌స‌న `థ్యాంక్యూ`, గోపీచంద్ స‌ర‌స‌న పక్కా కమర్షియల్ చిత్రాల్లో న‌టిస్తోంది. అలాగే నాలుగు తమిళ చిత్రాల్లో సైతం న‌టిస్తున్న రాశి ఖ‌న్నా.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో త‌న ఫాలోవ‌ర్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేస్తుంటుంది. […]

అదిరిపోయిన `నీలాంబరి` ఫుల్ సాంగ్‌..డ్యాన్స్ ఇర‌గ‌దీసిన చెర్రీ!

మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీలో సిద్ధ పాత్రలో రామ్‌ చరణ్, నీలాంబరి పాత్రలో పూజ హెగ్డేలు మరో జోడీగా కనిపించనున్నారు. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అయితే ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా.. రామ్ చరణ్, పూజాహెగ్డే లపై చిత్రీక‌రించిన `నీలాంబరి` మెలోడీ సాంగ్ ప్రోమోను నిన్న దిపావ‌ళి కానుక‌గా విడుద‌ల చేయ‌గా.. నేడు ఫుల్ […]