సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ పలు రకాల బిజినెస్ లు చేస్తూ ఉన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోస్ ఎక్కువగా బిజినెస్ లల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు . అయితే రీసెంట్గా ప్రభాస్ కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారట . మహేష్ బాబు – అల్లు అర్జున్ తరహాలో ఓ బిగ్ మాల్ ని హైదరాబాదులోకి తీసుకొస్తున్నాడు ప్రభాస్ .
ఈ బిజినెస్ లో అనుష్క కూడా చేతులు కలిపినట్లు తెలుస్తుంది . అనుష్క ప్రభాస్ కలిపి ఈ మాల్ ని బిక్ గా డిజైన్ చేయబోతున్నారట . అంతేకాదు ఇప్పటివరకు ఇండియాలోనే లేని అత్యాధునిక ఎక్విప్మెంట్స్ తో ఈ మాల్ ని డిజైన్ చేయబోతున్నారట . ఒకవేళ ఈ మాల్ సక్సెస్ అయితే మాత్రం అల్లు అర్జున్ మహేష్ బాబుల మాల్స్ దేనికి పనికిరావు అంటున్నారు అభిమానులు. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది.
మరో పక్క వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది కోట్లాది మంది అభిమానుల కోరిక. ఆ కోరిక ఎప్పుడు తీరుతుందా..? అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు జనాలు. కానీ వీళ్ళు ఆ విషయం పట్టించుకోకుండా..మిగిలినవి అన్ని పట్టించుకుంటున్నారు..!!