ప్రభాస్‌కి అలా పిలిస్తే పిచ్చ కోపం వస్తుందా..ఇంత‌కి ఆ నేమ్ ఏంటో తెలుసా..?

కృష్ణంరాజు నటవారుసుడుగా ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ప్రభాస్ చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన పాన్ ఇండియా మూవీ బాహుబలి తో ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా క్రేజ్ దక్కించుకున్నాడు. అప్పటి నుంచి వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు ప్రభాస్.

ఇక ప్రభాస్ తనకున్న క్రేజ్‌ను ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలో బాగా తెలుసు. అభిమానులు ఏ సందర్భంలో అయినా హర్ట్ చేయకుండా వారికి కొద్దిగా సమయాన్ని ఇస్తూ ఉంటాడు. అందరితో సరదాగా ఉంటూ లైఫ్ ను ఎంజాయ్ చేసే ప్రభాస్ ను అందరూ డార్లింగ్ అని పిలుస్తూ ఉంటారు. కానీ ప్రభాస్ కి ఓ పెట్ నేమ్ తో పిలిస్తే అసలు నచ్చదట. తన స్నేహితులు ఎప్పుడైనా ప్రభాస్‌ని ఆ పేరుతో పిలిస్తే చాలా కోపడతాడు. తన స్టైల్‌లోనే ఈసారి అలా పిలవద్దని చెప్తాడట.

ప్రభాస్ ఇంటిపేరు ఉప్పలపాటి కావడంతో తన ఫ్రెండ్స్ అంతా ఆయన్ని ఆటపట్టించడం కోసం ఉప్పు పప్పు అని పిలుస్తూ ఉంటారట. తనని అలా పిలవడం ప్రభాస్‌కి నచ్చకపోవడంతో చాలా కోప్పడేవాడ‌ట. అయితే ఆలా పిలవడం ప్రభాస్‌కి నచ్చదని తెలిసిన అనుష్క పదే పదే ప్రభాస్‌ను ఆటపర్తించడం కోసం ఉప్పు పప్పు అంటూ పిలిచేదట. కానీ ప్రభాస్ ప్రాణ స్నేహితుడైన గోపీచంద్ మాత్రం ప్రభాస్ ఫీలింగ్స్ కు రెస్పెక్ట్ ఇచ్చి తనని ఎప్పుడు ప్రభాస్ అనే పిలిచేవాడని టాక్.ప్రభాస్ కు అలా పిలిస్తే పిచ్చ కోపం వస్తుందా.. కారణం అదేనా..?
కృష్ణంరాజు నటవారుసుడుగా ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ప్రభాస్ చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన పాన్ ఇండియా మూవీ బాహుబలి తో ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా క్రేజ్ దక్కించుకున్నాడు. అప్పటి నుంచి వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు ప్రభాస్.

ఇక ప్రభాస్ తనకున్న క్రేజ్‌ను ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలో బాగా తెలుసు. అభిమానులు ఏ సందర్భంలో అయినా హర్ట్ చేయకుండా వారికి కొద్దిగా సమయాన్ని ఇస్తూ ఉంటాడు. అందరితో సరదాగా ఉంటూ లైఫ్ ను ఎంజాయ్ చేసే ప్రభాస్ ను అందరూ డార్లింగ్ అని పిలుస్తూ ఉంటారు. కానీ ప్రభాస్ కి ఓ పెట్ నేమ్ తో పిలిస్తే అసలు నచ్చదట. తన స్నేహితులు ఎప్పుడైనా ప్రభాస్‌ని ఆ పేరుతో పిలిస్తే చాలా కోపడతాడు. నేనెమైనా ప‌ప్పునా అలా పిల‌వ‌టానికి అంటూ తన స్టైల్‌లోనే ఈసారి అలా పిలవద్దని చెప్తాడట.

ప్రభాస్ ఇంటిపేరు ఉప్పలపాటి కావడంతో తన ఫ్రెండ్స్ అంతా ఆయన్ని ఆటపట్టించడం కోసం ఉప్పు పప్పు అని పిలుస్తూ ఉంటారట. తనని అలా పిలవడం ప్రభాస్‌కి నచ్చకపోవడంతో చాలా కోప్పడేవాడ‌ట. అయితే ఆలా పిలవడం ప్రభాస్‌కి నచ్చదని తెలిసిన అనుష్క పదే పదే ప్రభాస్‌ను ఆటపర్తించడం కోసం ఉప్పు పప్పు అంటూ పిలిచేదట. కానీ ప్రభాస్ ప్రాణ స్నేహితుడైన గోపీచంద్ మాత్రం ప్రభాస్ ఫీలింగ్స్ కు రెస్పెక్ట్ ఇచ్చి తనని ఎప్పుడు ప్రభాస్ అనే పిలిచేవాడని టాక్.