• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

వివాదం అవుతున్న బండ్ల గణేష్ ట్వీట్… క్షణాల్లో ట్వీట్ డిలీట్ చేసిన బండ్ల?

Movies December 24, 2022December 24, 2022 Suma

బండ్ల గణేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఏ రేంజ్ వీరాభిమానో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఓ రకంగా బండ్ల ఆయనికి భక్తుడని కూడా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ మీద ఎవరైనా విమర్శలు చేస్తే, రంగంలోకి దిగిపోయి వారిని చెడామడా కడిగి పారేస్తాడు. అలా సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ తాజాగా స్పందించిన తీరు ఇపుడు సోషల్ మీడియాలో వివాదంగా మారింది. అయితే వివాదాలు మనోడికి కొత్తేమి కాదులెండి.

గతంలో కూడా పలు వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్న ఘనత బండ్ల గణేష్ కి వుంది. ఈసారి ఓ బడా మీడియా సంస్థ అధినేతపైనా, ఓ సినీ జర్నలిస్టుపైనా ప్రశ్నాస్త్రం సంధించాడు బండ్ల గణేష్. అవును, విషయం ఏమంటే, ‘అన్‌స్టాపబుల్ షోలో తన భార్యల ప్రస్తావన తేవొద్దని పవన్ కళ్యాణ్ బాలయ్యను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం’ అన్నది ఆ సో కాల్డ్ వెబ్ సైట్ కథనం. ఆ సో కాల్డ్ వెబ్ సైట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదుకదా. మొత్తం స్టోరీ చదివితే మీకే అర్ధం అయిపోతుంది.

పవన్ కళ్యాణ్, బాలకృష్ణ తమ తమ సినిమాల షూటింగులు ఒకే చోట జరుగుతుండడంతో.. ఇద్దరూ తాజాగా కలుసుకున్న విషయం అందరికీ తెలిసినదే. కాగా ఈ సందర్భంపైనే ఆ వెబ్ సిటీలో ఓ కధనం వచ్చింది. కాగా త్వరలో పవన్, బాలయ్య షోకి విచ్చేస్తున్న సంగతి కూడా మీకు తెలుసు. ఈ నేపథ్యంలోనే బండ్ల ‘మీ భార్య గురించి వాళ్ళు ఎందుకు ప్రస్తావన తీసుకొస్తారు వెంకీ? నువ్వు అన్నా చెప్పు లేదా దేవీ ప్రియ!’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు బండ్ల. దాంతో ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. ఇంతలోనే బండ్ల దాన్ని క్షణాల్లో తొలగించడం కొసమెరుపు.


Sharing

  • Email this article
  • Print this article

Tags

Bandla Ganesh, Delete, media, News, social media, tweet, viral, viral social, Wife

Post navigation

నాగబాబు-రోజా మధ్య వివాదం నిజమేనా? క్లారిటీ ఇచ్చిన రోజా!
స్టార్ హీరో చిత్రాల పైన కరోనా ఎఫెక్ట్ పడనుందా..!!
  • ” మన శంకర వరప్రసాద్ గారు ” ఆ సినిమాకు రీమేకా.. అనిల్ అడ్డంగా దొరికిపోయాడే..!
  • శ్రీ లీల కోరికల లిస్ట్ విన్నారా.. అలాంటివాడినే చేసుకుంటుందట..!
  • కీరవాణి కోసం అవసరమైతే మహేష్ సినిమా వదిలేస్తా.. రాజమౌళి హాట్ కామెంట్స్
  • త్రివిక్రమ్ – వెంకీ కాంబో.. సీనియ‌ర్ బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యేనా..!
  • నారా రోహిత్ పెళ్లి సందడి షురూ.. పెళ్ళికొడుకు ఈవెంట్లో లో సందడి చేసిన బాలయ్య, లోకేష్ ..!
  • ” మన శంకర వరప్రసాద్ గారు ” ముందు బిగ్ టార్గెట్.. చిరు టచ్ చేయగలడా..?
  • ఆ సినిమా కోసం ఆంధుడిగా పవన్.. నయా ఎక్స్పరిమెంట్.. డైరెక్టర్ ఎవరంటే..?
  • దివ్వెల మాధురికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన తనూజ.. డైరెక్ట్ నామినేషన్ చేసి.. !
  • క‌నీసం అవ‌గాహ‌న‌ లేకుండా తీసి రాజమౌళి బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీ ఏంటో తెలుసా..?
  • తారక్ – నీల్ మూవీ సినిమాటోగ్రాఫర్ పెళ్లిలో సందడి చేసిన యష్, శ్రీ లీల వీడియో వైరల్..!
  • కేవలం పెళ్లయిన కారణంతో అరుంధతి మూవీ మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరంటే..?
  • పవన్ ” ఉస్తాద్ భగత్ సింగ్ ” ముహూర్తం ఫిక్స్.. ఆ స్పెషల్ డేనే మూవీ రిలీజ్..!
  • ఇండస్ట్రీ రియాలిటీ రివీల్ చేసిన జాన్వి కపూర్.. పురుషాహంకారం అంటూ ప్రాంక్ కామెంట్స్..!
  • బిగ్ బాస్ షాకింగ్ ఎలిమినేషన్.. ఊహించని కంటెస్టెంట్ అవుట్..!
  • ప్రభాస్ కు ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్ ఇచ్చిన సందీప్ వంగా.. విషం కక్కుతున్న బాలీవుడ్..!
  • శివ రీ రిలీజ్: రెండు లారీలు సిద్ధం చెయ్యి.. బన్నీ పోస్ట్ పై నాగార్జున రియాక్షన్ ఇదే..!
  • రాజాసాబ్ విషయంలో మారుతీ క్రేజీ ప్లాన్.. ప్రమోషన్స్ మరింత కొత్తగా..!
  • రాజమౌళి తర్వాత మహేష్ ఆ చిన్న డైరెక్టర్ తో పనిచేయనున్నాడా.. ఇదెం ట్విస్ట్ రా బాబు..!
  • వావ్.. మీనా కూతురు ఇప్పుడెలా ఉందో చూసారా.. అందంలో అమ్మను కూడా మించిపోయిందే..!
  • నానికి సుజిత్ క్రేజీ ఆఫర్.. ఆ ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడో..!
  • తారక్ తో గొడవలపై రాజీవ్ కనకాల రియాక్షన్.. ఫోన్ చేస్తే అలా చేశాడా..
  • డ్రగ్స్ ఇష్యూలో మరో సెన్సేషన్ టాలీవుడ్ హీరో పై ఈడీ విచారణ..!
  • మహేష్ కు మాటిచ్చిన రాజమౌళి.. బాహుబలి కంటే ముందే..!
  • అఖండ 2 ‘ బ్లాస్టింగ్ రోర్ ‘ రివ్యూ.. మ‌ళ్లీ అదే ఫార్ములా వ‌ర్కౌట్ అవుతుందా..?
  • SSMB 29: ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే.. క్రేజీ అప్డేట్ రివీల్ చేసిన కాళభైరవ..!
  • బిగ్ బాస్ 9: దమ్ము శ్రీజ రీఎంట్రీ ఫిక్స్.. ఇక రచ్చ రచ్చే..!
  • ఉపాసనకు మామ చిరంజీవి సీమంతం గిఫ్ట్.. ఏంటో తెలుస్తే ఫిదా అవ్వాల్సిందే..!
  • జాక్పాట్ కొట్టేసిన కన్నడ బ్యూటీ.. ” ఫౌజీ “లో నటించే ఛాన్స్..!
  • మెగా ప్లానింగ్ మైండ్ బ్లోయింగ్.. ఫ్యాన్స్ కు ట్రిపుల్ ఫిస్ట్..!
  • స్పిరిట్ లో రవితేజ , త్రివిక్రమ్ వారసులా.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్ రా బాబు..!
  • స్పిరిట్ స్టోరీ లీక్.. ప్రకాష్ రాజుకు ప్రభాస్ మాస్ వార్నింగ్.. సర్ప్రైజ్ అదిరిపోయిందిగా..!
  • ” మన శంకర వరప్రసాద్ గారు ” సెట్స్ లో వెంకి మామ.. ఫస్ట్ లుక్ వైరల్. .!
  • ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభాస్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా.. ఆ లిస్ట్ ఇదే..!
  • బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్.. ఆమె మిడ్ వీక్ ఎలిమినేట్..
  • డ్యూడ్.. హ్యాట్రిక్ కొట్టిన కుర్ర హీరో.. 6 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే..?
  • ప్రభాస్ నో చెప్పిన కథతో తారక్ మూవీ.. కట్ చేస్తే షాకింగ్ రిజల్ట్..!
Copyright © 2025 by Telugu Journalist.