ప్రభాస్ “పెళ్లి” పోస్ట్ ని ఆ విధంగా వాడుకుంటున్న స్టార్ హీరోయిన్..ఇంతకు దిగజారిపోయింది ఏంటి..?

ప్రజెంట్ సోషల్ మీడియాలో.. సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా ఇన్నాళ్లు ఎప్పుడెప్పుడు ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు ..? అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసినా అభిమానులకు ఫైనల్లీ గుడ్ న్యూస్ వినిపించబోతున్నాడు అంటూ ఒక్క చిన్న స్క్రీన్ షాట్ తోనే తెలిసిపోయింది . రీసెంట్ గా సోషల్ మీడియాలో ప్రభాస్ తన లైఫ్ లో స్పెషల్ పర్సన్ రాబోతున్నాడు అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టుకోవచ్చాడు .

దేనితో త్వరలోనే వదినమ్మ రాబోతుంది అంటూ రెబెల్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ పెట్టిన పోస్ట్ ని చాలా మంది క్యాష్ చేసుకున్నారు. రీసెంట్ గా పాయల్ రాజ్ పుత్ సైతం అదేవిధంగా చేసింది . ప్రభాస్ పోస్ట్ చేసిన కొన్ని గంటలకే పాయల్ రాజ్ పుత్..” నేను కచ్చితంగా ఒకరి ప్రియమైన వారిని ఎవరికో..? మీరేమైనా గెస్ట్ చేయగలరా ..?” అంటూ ఇన్స్టా లో పోస్ట్ పెట్టింది .

దీనితో సోషల్ మీడియాలో ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ పెట్టిన పోస్ట్ పాయల్.. పెట్టిన పోస్ట్ సింక్ చేస్తూ మీమ్‌స్ క్రియేట్ చేస్తున్నారు . కొంపదీసి ..మా వదినమ్మవి నువ్వా..? వద్దు డార్లింగ్ వద్దు అంటూ కామెడీగా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మీ ఫేస్ కి అంత సీన్ లేదు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . మొత్తానికి పాయల్ ప్రభాస్ క్రేజ్ ని వాడుకోవాలి అనుకుంది.. కానీ కథ అడ్డం తిరిగింది అంటున్నారు అభిమానులు..!!