“పెళ్లి తరువాత నాతో నువ్వు ఆ పని చేయకూడదు”.. లావణ్య పెట్టిన కండీషన్ కి వరుణ్ హార్ట్ బ్రేక్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . వీళ్ళకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . లావణ్య – వరుణ్ అగ్రిమెంట్ ప్రకారమే పెళ్లి చేసుకున్నాడు అన్న వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

నిజానికి ఈ మధ్యకాలంలో చాలామంది జంటలు విడాకులు తీసుకుంటున్నారు . అయితే ఈ క్రమంలోనే వరుణ్ – లావణ్య ఇద్దరు ఒకరికి ఒకరు ప్రామిస్ చేసుకున్నారట . ఫ్యూచర్లో ఏదైనా గొడవ వచ్చిన సరే .. నేను అడిగిన నువ్వు నాకు విడాకులు ఇవ్వకూడదు.. నువ్వు అడిగిన నేను నీకు విడాకులు ఇవ్వకూడదు “అంటూ లావణ్య … మన వరుణ్ దగ్గర ప్రామిస్ చేయించుకుందట .

అంతేకాదు లావణ్య మాటలకు ఫిదా అయిపోయాడు వరుణ్ . ఈ జంట ఎంత అన్యోన్యంగా ఉందో మనకు తెలిసిందే. ఇక ఈ జంట విడాకులు తీసుకుంటారు అని ఎవరెవరో జ్యొతిష్కులు చెప్తున్నా అదంతా ఫేక్ అంటున్నారు అభిమానులు. కాగా మిస్టర్ సినిమాతో వీళ్ల పరిచయం మొదలైంది. ఆ తరువాత అది ప్రేమగా మారి..ఇప్పుడు భార్య భర్తలుగా మారే వరకు వెళ్లింది..!!