ఓ మై గాడ్: ఇప్పటి వరకు ఆ ఇద్దరు “క్లిం కార” ముఖం చూడలేదా..? ఎందుకంటే..?

మెగా మనవరాలు క్లిం కార పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ గురించి క్లింకార పుట్టక ముందు ..క్లింకార పుట్టిన తర్వాత అనే రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు . ఆమె పుట్టాక మెగా ఫ్యామిలీకి అన్ని పాజిటివ్ లే కానీ ఎక్కడ నెగటివ్ లు రావడం లేదు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి స్వయాన మెగా ఫ్యామిలీకి లక్కీ బేబీ అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు .

ఇప్పుడు రీసెంట్గా క్లీం కారా కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది . క్లిం కారా పుట్టి దాదాపు 5 నెలలు దాటేస్తున్న సరే ఇంతవరకు క్ల్మి కార ముఖమును అకీరా, ఆధ్య చూడలేదట. చూసే ఛాన్స్ కూడా రాలేదు . నిహారిక పెళ్లి టైంలో రేణు దేశాయ్ వాళ్ళని పంపించింది .. తప్పిస్తే ఆ తర్వాత ఎక్కడ కూడా వాళ్లను మీట్ అయ్యే ఛాన్స్ రాలేదు .

రీసెంట్గా జరిగిన వరుణ్ పెళ్లిలో కూడా రేణు ,ఆద్య . అఖీరా మిస్ అయ్యారు. ఈ క్రమంలోనే ఇంతవరకు క్లిం కార ముఖంను వాళ్ళు చూడలేదు అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అయితే త్వరలోనే వరుణ్-లావణ్య ఓ బిగ్ పార్టీ ఇవ్వబోతున్నారట. ఈ పార్టికి ఆద్య, అఖీరా కూడా రాబోతున్నారట. బుహుశా వాళ్లు అక్కడే పాపను చూడచ్చు..!!