ఒకరు కాదు ఇద్దరు కాదు..గుంటూరు కారం ఐటెం సాంగ్ లో ముగ్గురు హీరోయిన్లు.. అందరు సెక్సీ ఫిగర్లే..!

ఈ మధ్యకాలంలో డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీలో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు అంటే .. సినిమాలో నటించే హీరోయిన్ కన్నా సినిమాలో ఐటమ్ సాంగ్ చేసే హీరోయిన్ ల పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే కొందరు బడా డైరెక్టర్స్ ఆ విషయం కారణంగానే హైలెట్ అవుతున్నారు . కాగా రీసెంట్గా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా విషయంలోనూ త్రివిక్రమ్ ఇదే స్ట్రాటజీ ను అప్లై చేస్తున్నాడు .

ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ తో ఐటం సాంగ్ చేయిస్తున్నాడు త్రివిక్రమ్. రష్మిక మందన్నా ..ఈ సినిమాలో మహేష్ తో ఐటెం సాంగ్ చేయబోతుందట . అంతేకాదు పాట హాఫ్ లో శ్రీ లీల – మీనాక్షి చౌదరి కూడా వచ్చి మాస్ స్టెప్స్ వేయబోతున్నారట . మహేష్ బాబు ముగ్గురు హీరోయిన్స్ తో అద్దిరిపోయే రేంజ్ లో చిందు లేస్తాడు అంటూ సినిమా ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ అవుతుంది.

ఈ సినిమాలోని పాటను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయబోతున్నారట. ఈ సినిమా లో మహేశ్ డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఓ మై బేబీ ప్రోమో అభిమానులను డిసాపాయింట్ చేసింది. మరీ ఈ ఐటెం పాట ఎలా ఉంటుందో చూడాలి..?