తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందా ..? అన్నట్లు భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన సల్లార్ ట్రైలర్ నిన్న రాత్రి 7:19 నిమిషాలకు రిలీజ్ అయింది . అయితే ఈ ట్రైలర్ కోసం అభిమానులతో పాటు టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేశారు. సీన్ కట్ చేస్తే ట్రైలర్ రిలీజ్ అయ్యాక ప్రశాంత్ నీల్ ను బూతులు తిడుతున్నారు జనాలు.
అసలు సినిమాలో ఏమన్నా మెసేజ్ ఉందా..? ఫ్రెండ్షిప్ కోసం సినిమాలో ఏదో చూపించాలి అనుకున్నావ్.. అసలు ప్రభాస్ ట్రైలర్లో ఎన్ని నిమిషాలు కనిపించాడు..? అసలు ఈ సినిమాకి హీరో ప్రభాసా..? ఆ పృధ్వి నా..? సినిమా కాన్సెప్ట్ నీకైనా తెలుసా..? నిద్రమత్తులో తెరకెక్కించావా..? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. మరికొందరు సందీప్ రెడ్డి వంగాన్ని చూసి నేర్చుకోమని..సజెస్ట్ చేస్తున్నారు.
నాలుగు సంవత్సరాలకి ఒక సినిమా తెరకెక్కించిన పర్ఫెక్ట్ గా తెరకెక్కిస్తాడని .. ఓపెన్ గా చెప్పాలి అంటే యానిమల్ సినిమా కాలి గోటికి కూడా సల్లార్ సరిపోదు అని ఓపెన్ గానే చెప్పుకొస్తున్నారు . కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అయిపోయి నీ పై పెట్టుకున్న ఆశలు మొత్తం సర్వనాశనం చేసేసావ్ .. మమ్మల్ని సంక నాకిచ్చేసావు ప్రశాంత్ నీల్.. అంటూ బోల్డ్ గా స్పందిస్తున్నారు..!!