హనీ మూన్ నుంచే ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వినిపించిన వరుణ్-లావణ్య.. మెగా కోడలు బాగా స్పీడే..!?

ప్రెసెంట్ మెగా కోడలు లావణ్య – వరుణ్ తేజ్ హనీమూన్ లో తెగ ఎంజాయ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళ హనీమూన్ కి సంబంధించిన పిక్చర్స్ కూడా కొన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు .కాగా గుట్టు చప్పుడు కాకుండా కొంతకాలం ప్రేమాయణం మెయింటైన్ చేసిన ఈ జంట ఫైనల్లి ఎట్టకేలకు కుటుంబ సభ్యులను ఒప్పించి గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. నవంబర్ ఒకటవ తేదీ వీళ్ళ పెళ్లి ఇటలీలో గ్రాండ్గా జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్లో అంతకంటే గ్రాండ్గా రిసెప్షన్ ఇచ్చి పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు.

వరుణ్ – లావణ్య ఆ తర్వాత కొంచెం టైం గ్యాప్ ఇచ్చి హనీమూన్ కి చెక్ చేసింది . ఈ జంట ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు దేశాలు చుట్టేసి హనీమూన్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారట . ఈ కొత్త జంట అందుకే ప్రెసెంట్ ఫిన్లాండ్లో తెగ ఎంజాయ్ చేస్తుంది. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అయిపోతుంది. లావణ్య పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పాలనుకుందట.

తన లైఫ్ మొత్తం ఇక వరుణ్ కి మెగా ఫ్యామిలీకి అంకితం చేయాలని భావించిందట . కానీ ఆమె పెళ్లి చేసుకున్నాక స్టార్ డైరెక్టర్ ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారట . ఈ క్రమంలోనే సినిమాలు చేయాలని మళ్లీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందట లావణ్య . అంతేకాదు ఈ విషయాన్ని మెగా కుటుంబానికి కూడా తెలియజేసిందట . మెగా ఫ్యామిలీ కూడా అందుకు ఓకే చెప్పిందట. అంతేకాదు హనీమూన్ నుంచి రాగానే తన కొత్త సినిమాను కూడా స్టార్ట్ చేయబోతుందట లావణ్య. దీంతో మెగా కోడలు బాగా స్పీడ్ అంటున్నారు జనాలు..!!