ప్రభాస్ ఆరడుగుల .. అందగాడు ఆ కటౌట్ చూస్తే ఎవరికైనా సరే కొరుక్కుని తినేయాలి అనిపిస్తుంది . ఆంటీలను కూడా మెస్మరైజ్ చేసేటువంటి సత్తా ఉన్న హీరో ప్రభాస్ . రెబల్ హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ తాజాగా నటించిన సినిమా సలార్ . ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డును బద్దల కొట్టేసింది . 550 కోట్లు క్రాస్ చేసి 1000కోట్లు కంప్లీట్ చేసిగా దూసుకుపోతుంది .
త్వరలోనే 1000 కోట్లు కలెక్ట్ చేసే సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేయబోతుంది సలార్ అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా రీసెంట్గా ప్రభాస్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఎన్ని సినిమాలు చేసి ఎన్ని కోట్లు కొట్టినా సరే ఆయన పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వడం ఫ్యాన్స్ కి చాలా ఇంపార్టెంట్ . అయితే ప్రభాస్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని ..2024లో ఆ గుడ్ న్యూస్ వినిపించబోతున్నాడు అని ప్రభాస్ పెద్దమ్మ చెప్పింది.
ఆ విధంగా చూసుకుంటే మరో నాలుగు నెలల్లో ఆయన తన పెళ్లి విషయాని అఫీషియల్ గా ప్రకటించాల్సిందే . ఎందుకంటే ఏప్రిల్ తర్వాత ముహూర్తాలు లేవు .. మళ్ళీ ముహూర్తాలు అంటూ వచ్చేది నవంబర్ తర్వాతే .. అంటే దాదాపు సంవత్సరం దాటాల్సిందే . ఈ క్రమంలోనే నాలుగు నెలల వ్యవధిలోనే ఆయన గుడ్ న్యూస్ చెప్పాలి అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు..!!