ఒక్కసారి అలా చేస్తే ఏకంగా కోటి రూపాయలా..? మొగుడు వదిలేసిన డబ్బులు ఇలా సంపాదించుకుంటుందా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్నాం . మరీ ముఖ్యంగా సమంత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత స్టార్ హీరోయిన్గా మారిన తర్వాత ..నాగచైతన్యను ప్రేమించిన తర్వాత ..పెళ్లి చేసుకున్న తర్వాత కన్నా విడాకులు తీసుకున్న తర్వాతనే ఆమెకు ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది . అయితే కొంతమంది ఆమెను పొగుడుతూ ఉంటే మరి కొంతమంది మాత్రం బూతులు తిడుతూ ఉంటారు . ఇవేవీ పెద్దగా పట్టించుకోని సమంత తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. రీసెంట్గా సమంతకి సంబంధించిన ఓ విషయం వైరల్ అవుతుంది .

మయోసైటిస్ వ్యాధికి గురైన తర్వాత సినిమాలు మానేసింది. విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు ఎలా అని డబ్బులు వస్తున్నాయి..? అంత లగ్జరీయస్ లైఫ్ గడపడానికి ఆమెకు మనీ ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయం వైరల్ అవుతుంది . అయితే సమంతకు ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. దాదాపు 28.4 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు .

ఆ కారణంగానే బడాబడా ప్రొడక్ట్స్ వాళ్లు ఆమెతో పబ్లిసిటీ చేయించుకుంటారు . ఒక సినిమాకి మూడు కోట్లు నాలుగు కోట్లు తీసుకుని సమంత ఒక యాడ్ ప్రమోట్ చేస్తే దాని నుంచి ఆమెకు దాదాపు కోటి రూపాయలు పైనే వస్తుందట . అలా నెలకు ఒక మూడు రెండు యాడ్స్ చేసుకున్న చాలు ఆమెకు ఒక సినిమా చేసిన రెమ్యూనిరేషన్ వచ్చేస్తుంది. ఈ కారణంగానే సమంత అంత లగ్జరీయస్ గా బతుకుతుంది అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది..!!