ట్రెడిషనల్ లుక్ లో కవ్విస్తున్న జ్యోతి రాయ్.. సడన్ గా ఈ మార్పు ఏంటి తల్లి అంటూ..

బుల్లితెర బ్యూటీ జ్యోతి రాజ్ఞ్‌ఖ‌ఙ‌ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గుప్పెడంత మనసు సీరియల్ జగతి మేడం గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ సిరియ‌ల్‌తో మంచి పాపులారిటీ దక్కించుకుంది. అయితే ఈ సీరియల్లో ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన ముద్దుగుమ్మ పర్సనల్ జీవితంలో మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటూ.. ఎప్పటికప్పుడు బోల్డ్ ఫోటోషూట్లతో కుర్రాలను ఆకట్టుకుంటూ ఉంటుంది. పెళ్ళై బాబు ఉన్నప్పటికీ ఓ యంగ్ డైరెక్టర్ తో ప్రమాణం నడుపుతుంది. వీరిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు సమాచారం.

ఇక ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ లేటు వయసులో బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఈమెకు సంబంధించిన బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ.. ఫ్రంట్, బ్యాక్ సొగసులతో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడు బోల్డ్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో సందడి చేసే ఈ ముద్దుగుమ్మ బీచ్‌ స్టిల్స్ అంటే అందరూ బికినీలో ఎక్స్పెక్ట్ చేశారు. అయితే చీర కట్టులో మెరిసి అందరికి షాక్ ఇచ్చింది జగతి.

పలచటి చీరలో నడుమ అందాలను చూపిస్తూ బీచ్ వాక్‌ చేస్తూ బ్లాస్టింగ్ ఫోజులు ఇచ్చింది. అవడానికి సీరియల్ యాక్టర్ అయినా కూడా ఓ సినిమా హీరోయిన్ కు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం పుట్టినరోజు సందర్భంగా బీచ్ లో ఆమె చీరకట్టులో అందంగా నడుచుకుంటూ వెళుతున్న స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ సిక్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఎప్పుడు బికినీలు, ట్రెండీవేర్‌ దుస్తులో అందాల‌ని కనిపించేలా ఎక్స్పోజ్ చేసే నీలో సడన్గా ఈ మార్పెంటి తల్లి అంటూ.. బోల్డ్ ఫొటోస్ తో బ‌రితెగించేసిన నీకు చీర కట్టు అవసరమా అంటూ.. చీరలో కూడా టూ హాట్ గా ఉన్నావు జగతి అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు.