ప్రస్తుతమున్న జీవనశైలిలోని మార్పుల వల్ల మన శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఫుడ్ తినడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు..చాలా మంచిది ఫాస్ట్ ఫుడ్ వాటిని ఎక్కువగా తింటూ ఉన్నారు.. తరచు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల పలు రకాల అనర్ధాలు కూడా ఏర్పడతాయి. ఆకుకూరలు పప్పులు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మొలకెత్తిన గింజలను తినడం వల్ల కూడా పలు రకాల ప్రయోజనాలు ఉంటాయట. వీటి గురించి తెలుసుకుందాం.
మొలకెత్తిన వాటిని ఉడికించి కాకుండా పచ్చిగా తినడం వల్ల చాలా మేలట. ఉడికించి తినడం వల్ల పోషకాలని శరీరానికి చేరవు.. మొలకెత్తిన వాటిలోనే ప్రోటీన్, విటమిన్, ఐరన్, క్యాల్షియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి మొలకెత్తిన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. మొలకెత్తిన బీన్స్ ని తినడం వల్ల ఇందులో పోషకాలు జీర్ణశక్తిని పెంచడానికి సహాయపడతాయి. మొలకెత్తిన పప్పు ధాన్యాలు తినడం వల్ల గుండె ఆరోగ్యానికి సైతం మెరుగుపరిచేలా చేస్తుంది. ఇందులో యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. దీనివల్ల రక్తపోటు సమస్య తగ్గుతుంది.
శరీరంలో విటమిన్ సి గురించి ఎదురయ్యే వాటిని నిరోధిస్తుంది. మొలకెత్తిన గింజలను తినడం వల్ల శరీరంలో ఏర్పడి ప్రతి చర్యలు ఫలితంగా ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతాయి ఇవి క్యాన్సర్ కణాలను సైతం శరీరంలో చేరకుండా అనేక వ్యాధుల నుంచి కాపాడుతూ ఉంటాయి. కంటి చూపుతో ఇబ్బంది పడేవారు కూడా మొలకొచ్చిన గింజలను తినడం మంచిది. మొలకొచ్చిన గింజలలో వేరు విత్తనంలో క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తిన్న తర్వాత కూడా బరువు పెరగరు. దీనివల్ల బరువు కూడా తగ్గుతారు. చర్మ ఆరోగ్యానికి కూడా ఈ మొలకెత్తిన గింజలు చాలా ఉపయోగపడతాయి.