ఎస్.. ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ టాలెంట్ ఉన్న కొత్త పీపుల్స్ కోసం కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతున్నాడా..? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది . ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో బోలెడు ప్రొడక్షన్ హౌస్ లు ఉన్నాయి . పలు బ్యానర్లలో మంచి మంచి సినిమాలు కూడా తెరకెక్కుతున్నాయి.
అయితే టాలెంట్ ఉన్న నటీనటులను బయటకు తెచ్చే ప్రయత్నం మాత్రం చేయలేకపోతున్నాయి . ఈ క్రమంలోనే సొంత ఖర్చులతో ఎన్టీఆర్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఎవరైతే సినిమా ఇండస్ట్రీ లోకి రావాలి అనుకుంటున్నారో.. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ప్రజల బాగోగుల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు .
