నిహారిక వీపుపై టాటూకి ఇంత అర్థం ఉందా.. టాటూ వేయించుకోవడానికి అసలు కారణం అదేనా..?!

మెగా డాటర్ నిహారికకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాగబాబు ఏకైక కుమార్తె అయిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మొదట్లో బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరించింది. తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఊహించిన రేంజ్‌లో సక్సెస్ రాకపోవడంతో ఇండ‌స్ట్రీకి దూరం అయ్యింది. ఇక ఇటీవల కాలంలో మెగా డాటర్ ప్రొడ్యూసర్గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ , వెబ్ సిరీస్‌ల‌కు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిందిజ‌ అయితే తాజాగా ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడానికి సిద్ధమయ్యింది.

నిహారిక టాటూ చూసారా 😱 : See The Tattoo On Niharika Konidela Body | Varun &  Lavanya - YouTube

ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలకు కొత్తజంట అయిన వరుణ్ – లావణ్య త్రిపాఠి ని ఆహ్వానించింది. అయితే నిహారిక ప్రస్తుతం చేయబోతున్న కొత్త సినిమాకు చాలామంది కొత్తవారిని తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాల్లో ఎంతో ట్రెడిషనల్ లుక్‌తో చీరకట్టులో మెరిసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పిక్స్ లో నిహారిక బ్యాక్ సైడ్ తిరిగి స్టిల్స్ ఇచ్చింది. ఇందులో నిహారిక వీపుపై ఓటాటూ కనిపిస్తుంది. ఇక ఆ టాటూ ని ఎందుకు వేయించుకుంది..? ఆ టాటూ అర్థమెంటో..? ఓ లుక్ వేద్దాం. నిహారిక గతంలో చైతన్య జొన్నలగ‌డ్డ‌ను ఇష్ట‌ప‌డి గ్రాండ్‌గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Niharika Konidela's marriage in turmoil? Actress removes photos with  husband Chaitanya Jonnalagadda | Telugu Movie News - Times of India

తాజాగా ఆమె అతనితో విడాకులు తీసుకుంది. ఇక వీరిద్దరి విడాకులకు చైతన్య ఫ్యామిలీ కండిషన్స్ పెట్టడమే కారణమని.. ఆ కండిషన్స్ భరించలేక నిహారిక డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని.. పలు న్యూస్లు వైరల్ అయ్యాయి. అయితే నిహారిక వీపుపై ఎగురుతున్న ఓ పక్షి టాటు ఉంది. అది నిహారిక విడాకుల తర్వాతే వేయించుకోవడంతో.. పెళ్లయిన తర్వాత పంజరంలో చిక్కుకున్న పక్షుల ఆమె పరిస్థితి మారిందని.. అయితే విడాకుల తర్వాత ఆమెకు ఫ్రీడం వచ్చిందని.. సింబాలిక్‌గా ఈ ఎగురుతున్న పక్షి బొమ్మను టాటూగా వేయించుకుందంటూ టాక్. అయితే ఈ పక్షి టాటూకి అర్థం అదేనా, కాదా అనే విష‌యం క్లియర్‌గా తెలియదు.