ఆ విషయంలో అన్నపూర్ణమ్మ అంత హర్ట్ అయ్యిందా..? చచ్చిపోయేవరకు ఆణృ తో అలా చేయలేదా..?

సినిమా ఇండస్ట్రీలో ఏఎన్ఆర్ కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఫ్యామిలీ లేడీస్ ఏఎన్ఆర్ ను బాగా ఇష్టపడుతూ ఉంటారు . ఎన్టీఆర్ తర్వాత అలాంటి క్రేజీ స్థానాన్ని అందుకున్న ఏఎన్ఆర్ తన ఫ్యామిలీతో కూడా మంచిగా టైం స్పెండ్ చేసేవారు . ఈ క్రమంలోనే తన భార్య అన్నపూర్ణమ్మ కోరిక ప్రకారం ఓ సినిమా చూడడానికి థియేటర్ కు వెళ్లిన అన్నపూర్ణమ్మను దారుణంగా అవమానించారు అక్కడ ఉండే జనాలు .

వాళ్లకు ఆమె ఏఎన్ఆర్ భార్య అని తెలియదు.. అందుకే ఎవరో సెటప్ ని వేసుకొచ్చారు అంటూ చీప్ కామెంట్స్ చేశారు . ఈ మాటలకు హర్ట్ అయిన అన్నపూర్ణమ్మ ఇక మీతో జన్మలో నేను సినిమా హాల్ కి రాను ..మీ భార్య నైన నన్ను ఇలా దారుణంగా మాట్లాడారు అంటూ బాధపడిపోయిందట . అంతేకాదు చచ్చిపోయే వరకు కూడా ఏఎన్ఆర్ తో ఆమె సినిమా హాల్ కి వెళ్లిందే లేదట.

అలా జనాలు తెలిసి తెలియక చేసిన కామెంట్స్ కి ఆయన బలైపోయాదు. అంతేకాదు..ఈ విషయంలో ఆయన బాగ హర్ట్ అయ్యారట. అలా అన్నపూర్ణమ్మ గారి మనసును నొప్పించారు జనాలు. ఆ తరువాత ఏ ఎన్ ఆర్ చాలా రోజులు బాధపడ్డారట..!!