ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే బిగ్ బాస్ రూల్స్ ప్రకారం హౌస్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్లకు బయట ప్రపంచానికి సంబంధం ఉండదు . మొబైల్ ఫోన్స్ , ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవి వాడకూడదు. అలాంటి ఓ కండిషన్ తోనే హౌస్మేట్స్ ఇంట్లోకి వెళ్తారు .
అయితే తాజాగా స్టార్ట్ అయిన హిందీ బిగ్ బాస్ సీజన్ 17 లో మాత్రం ఫోన్ అలో చేసే విధంగా కొత్త రూల్ ని తీసుకొస్తున్నారట బిగ్బాస్ .ఎప్పుడు ఇలాగే బోర్ కొడుతూ ఎప్పుడు లాగే రూల్స్ పెడితే బోర్ కొడుతుందని .. సరదాగా రూల్స్ మారుస్తూ హౌస్ లోకి ఫోన్స్ ఆలోచించే పద్ధతిని స్టార్ట్ చేశారట. అయితే దీనికోసం కొన్ని క్రేజీ కండిషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది .
ఒకవేళ నిజంగా ఇది నిజం అయితే మాత్రం ] నెక్స్ట్ సీజన్స్ లో తెలుగులో కూడా కంటెస్టెంట్స్ ఫోన్ వాడుకునే అవకాశం ఇస్తారు బిగ్ బాస్ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి హౌస్ లోకి ఫోన్స్ అలో చేస్తే కిక్ మరింత ఎక్కువగా వస్తుంది..!!