వామ్మో..”ఆ తెలుగు స్టార్ హీరో ‘గే’ నా..?”..అందుకే పెళ్లికి దూరంగా ఉన్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో పెళ్ళికాని బ్యాచిలర్స్ చాలామంది ఉన్నారు . అయితే ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ ప్రముఖులు వరుసగా పెళ్లిళ్లు చేసుకుని అభిమానులకు గుడ్ న్యూస్ అందిస్తున్నారు . అయితే ఇండస్ట్రీలో ఉండే ఓ టాప్ మోస్ట్ హీరో మాత్రం ఇప్పటివరకు తన పెళ్లి ఊసే ఎత్తలేదు . గతంలో ఆ హీరో ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. అంతేకాదు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో హీరోయిన్స్ ను తన వైపు తిప్పుకొని ఇండస్ట్రీ రికార్డ్స్ కొల్లగొట్టాడు.. ఈ హీరో అంతమందితో నటించిన ఏ హీరోయిన్ తో ఎఫైర్ ఉందని వార్తలు రాలేదు.

గతంలో స్టార్ హీరోయిన్ ని పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు అని ప్రచారం జరిగింది . మొత్తం పెళ్ళి ఫిక్స్ అయ్యాక తన కుటుంబ సభ్యులు ఇష్టం లేదు అని చెప్పిన కారణంగా ఈ పెళ్లి స్టాప్ చేసుకున్నారట . అయితే రీసెంట్ గా ఈ హీరోకి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది . ఆ హీరోకి అసలు హీరోయిన్స్ తో ఎటువంటి సంబంధం లేదని .. అసలు ఆ హీరో గే అని.. అందుకే ఆ హీరో పెళ్లి చేసుకోవట్లేదని ఈ విషయం తన ఇంట్లో వాళ్లకి ఆలస్యంగా తెలియడంతో అతని పెళ్లి ఊసే ఎత్తడం మానేసారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

అంతేకాదు ఆ హీరో నటించిన సినిమాలకు గాను ఆయన అవార్డులు కూడా అందుకున్నాడు. అంత పెద్ద స్టార్ హీరో గే అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తూ ఉండడంతో అభిమానులు తీవ్రంగా హర్ట్ అవుతున్నారు . అంతేకాదు ఆ హీరో ని చూసి అమ్మాయిలు అందరూ టెంప్ట్ అయిపోతూ ఉంటే .. ఈ హీరో మాత్రం ఇండస్ట్రీలో ఉండే యంగ్ హీరోస్ ని చూసి టెంప్ట్ అయ్యే టైపు అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఆ హీరో గే అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!