సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వసాధారణం.. ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్స్ గా ఉన్న చాలామంది హీరోయిన్స్ ఒకప్పుడు ఏదో ఒక డైరెక్టర్ పక్కలో నలిగే ఇక్కడికి వచ్చారు అంటూ క్యాస్టింగ్ కౌచ్ కి బలైన బాధితులు చెప్పుకొస్తున్నారు. అంతేకాదు చాలామంది హీరోయిన్స్ అలా డైరెక్టర్స్ కు కమిట్మెంట్ ఇచ్చే ఆఫర్లు దక్కించుకున్నారని కానీ.. చాలామంది ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పడం లేదు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రియ శరణ్ పేరు మరోసారి నెట్టింట వైరల్ గా మారింది.
శ్రియ శరన్ కూడా కెరియర్ స్టార్టింగ్ లో కాస్టింగ్ కౌచ్ కి గురైందట . అంతేకాదు ఇండస్ట్రీలో ఉండే ఓ టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ ఆమెను తన పక్కలోకి రమ్మంటూ బలవంతం చేశారట . అంతేకాదు ఇష్టం సినిమా తర్వాత ఆమె ఫిగర్ చూసి తెగ ట్రక్ అయిపోయిన ఆ హీరో ఏకంగా ఆమెకు అప్పట్లోనే 50 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి నీ ఫిగర్ రేట్ ఇది అంటూ ఆమెతో పిచ్చిగా వల్గర్ గా మాట్లాడారట.
అయితే ఫస్ట్ నుంచి అలాంటివి ఇష్టం లేని శ్రియ అతడు ముందే చెక్ చించేస్తూ ..” నీ ఫిగర్ కి నేను ఇచ్చే రేటు ఇది “అంటూ చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇచ్చేసి.. ఆ సినిమా నుంచి తప్పుకుందట . దీంతో అప్పట్లో ఈ న్యూస్ తెగ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది. అంతేకాదు మొదటి నుంచి శ్రియ శరణ్ ఫేస్ టు ఫేస్ మాట్లాడే టైప్ ఏదైనా సరే ముఖానే ఇచ్చి పడేస్తుంది . ఆ ప్రొడ్యూసర్ కి ఇచ్చిన సమాధానంతో ఆ తర్వాత ఆమెను అలా ఎవరు అడగడమే మానేశారట . మొత్తానికి ఇండస్ట్రీలో అమ్మాయిలు ఇలానే ఉండాలి అని భలే చెప్పుకొచ్చింది శ్రియ శరణ్ అంటూ అప్పట్లో ఆమెను రేంజ్ లో పొగిడేసారు..!!