రష్మికకు ఆ చీర ను గిఫ్ట్ చేసింది ఎవరో తెలుసా..? అందుకే అంత స్పెషల్ గా కనిపిస్తుందా..?

సోషల్ మీడియా పుణ్యమా అంటూ స్టార్ సెలబ్రిటీస్ ఏ యాక్ససరీస్ ధరించిన ఏ చీరలు కట్టుకున్న సెకండ్స్ లోనే వైరల్ అయిపోతున్నాయి. మరీ ముఖ్యంగా టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ ఎలాంటి బట్టలు వేసుకుంటారు .. ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారు అన్న విషయంపై ఎప్పుడు జనాలు ఓ కన్ను వేసే ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో రష్మిక మందన్నా ధరించిన చీర ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కాగా తన అసిస్టెంట్ పెళ్లికి చాలా సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ లు అటెండ్ అయ్యి రష్మిక మందన్నా అందరికి షాక్ ఇచ్చింది.

ఈ పెళ్లిలో మస్టర్డ్ ఎల్లో కలర్ శారీలో మెరిసింది. ఈ చీరలో రష్మిక మందన్నా చాలా స్టైలిష్ గా కనిపించింది . అంతేకాదు చాలా సింపుల్ గా కనిపించింది . అయితే ఈశారీను ఆమెకు గిఫ్ట్ చేసింది వాళ్ళ అమ్మగారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . రష్మిక మందన బర్త్ డే సందర్భంగా వాళ్ళ అమ్మగారు రష్మిక మందన్నాకు ఎంతో ఫేవరెట్ డిజైనర్ అయిన అనిత డోంగ్రే నుండి ఈ చీర ను కొనుగోలు చేసి మరి రష్మికకు గిఫ్ట్ చేసిందట.

దీంతో అమ్మకు ఎంతో ఇష్టమైన చీరను అసిస్టెంట్ మ్యారేజ్ కి కట్టుకొని అభిమానులను వాళ్ళ అమ్మగారు నువ్వు సంతోషపరిచింది రష్మిక. అంతేకాదు ఆ చీర ఎప్పటికి ఆమెకు స్పెషల్ అని మోస్ట్ మోస్ట్ స్పెషల్ గిఫ్ట్ అని రష్మిక మందన్నా తన ఫ్రెండ్స్ వద్ద చెప్పుకొచ్చిందట. ప్రజెంట్ ఈ చీర లో రష్మిక లుక్స్ వైరల్ అవుతున్నాయి..!!