టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో అల్లాడిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అభిమానులతో పంచుకుంటుంది. సమంత తన ఫ్రెండ్స్ కు సంబంధించిన విషయాలను సైతం ఓపెన్ గా చెప్పుకొస్తుంది . రీసెంట్ గా నే తన డాక్టర్ కి ఓ మంచి మ్యాచ్ చూడండి అంటూ ఫోటో తో సహా ఓపెన్ గా పోస్ట్ చేసిన సమంత.. రీసెంట్గా టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న రాహుల్ రవీంద్రన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది .
మనకు తెలిసిందే సమంతకి డబ్బింగ్ చెప్పే సింగర్ చిన్మయి హస్బెండ్ ఈ రాహుల్ రవీంద్రన్ . మొదటి నుంచి వీళ్ళు చాలా క్లోజ్ . సింగర్ చిన్మయి ద్వారా కామన్ ఫ్రెండ్స్ గా మారిపోయారు . తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యి బంధం స్ట్రాంగ్ అయింది . ఈ క్రమంలోనే రీసెంట్గా సమంత తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫన్నీ పోస్ట్ చేసుకొచ్చింది. ” అసలు పెళ్లిలో ఈ భోజనం చేసేవాళ్ళ కాన్సెప్ట్ చేసి వెళ్లే కాన్సెప్ట్ ఎందుకు ఉంటుందో నాకు అయితే తెలియదు.. కానీ “బ్రో ముందు భోజనం చేసి వెళ్లండి” అని ఉండే ఒక పోస్ట్ పెట్టి ఆ పోస్ట్ కి సింగర్ చిన్మయి భర్త రాహుల్ రవీంద్రనాథ్ టాగ్ చేసింది .
దాంతో ఈ పోస్టు చూసిన జనాలు అందరూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు . రాహుల్ రవీంద్రన్ అంత తిండి పిచ్చోడా అంటూ ఫన్నీ ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు . మరికొందరు అయ్యయ్యో అతగాడి టాప్ సీక్రెట్ ని బయట పెట్టేసింది సమంత అంటూ మాట్లాడుకుంటున్నారు. ఓవర్ల్ ఆల్ గా రాహుల్ గురించి సమంత ఇంత ఫన్ని పోస్ట్ పెట్టడంతో ..వాళ్లు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అనేది ఇప్పుడు వైరల్ గా మారింది..!!