• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

`రామ‌బాణం` ట్విట్ట‌ర్ టాక్‌.. గోపీచంద్-శ్రీవాస్ హ్యాట్రిక్ మూవీ ఎలా ఉందంటే?

Latest News, Movies May 5, 2023 Anvitha

లౌక్యం, సౌక్యం వంటి సూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత‌ టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్ లో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ `రామబాణం`. ఇందులో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తే.. జగపతిబాబు, ఖుష్బూ కీలక పాత్రల‌ను పోషించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు అట్టహాసంగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది.

ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకుల ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. లక్ష్యం సినిమాలో అన్నదమ్ముల్లుగా నటించిన గోపీచంద్, జగపతి బాబు మరోసారి ఈ సినిమాలో బ్రదర్స్ క్యారెక్టర్స్ ను పోషించారు. సినిమా బాగుంది బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. మ‌రికొంద‌రు రొటీక్ క‌థ అంటూ పెద‌వి విరిస్తున్నారు.

అయితే ఇంట్రవెల్ ట్వీస్ట్ మాత్రం బాగుంద‌ని, కామెడీ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఆక‌ట్టుకున్నాయ‌ని చెబుతున్నారు. ఫ‌స్ట్ హాప్ బాగున్నా.. సెకెండ్ ఆఫ్ ఆశించిన రేంజ్ లో లేద‌ని కొంద‌రు అంటున్నారు. గోపీచింద్ ఎప్ప‌టిలాగానే తెర‌పై మ్యాజిక్ చేశాడని.. డింపుల్ యూట్యూబర్ గా తన అందం, నటనతో అలరించిందని పలువురు చెబుతున్నారు. మొత్తంగా రామ‌బాణంకు ఇటు పాజిటివ్ తో పాటు అటు నెగ‌టివ్ టాక్ కూడా వ‌స్తోంది. బ్లాక్ బ‌స్ట‌ర్ కాక‌పోయినా ఈ సినిమా హిట్ అవుతుంద‌ని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు.


Sharing

  • Email this article
  • Print this article

Tags

director sriwass, gopichand, hilight, Latest news, ramabanam, ramabanam movie, ramabanam twitter talk, telugu movies, tollywood

Post navigation

ఆ సినిమాతో ఇండస్ట్రీ ని వదిలేయాలేయలనుకున్న.. అశ్వని దత్..!!
జనంలోకి బాబు..వైసీపీ ఇంకా లేపుతుందా!
  • గ్లోబల్ త్రోటర్ ఈవెంట్.. స్పెషల్ గెస్ట్ ల లిస్ట్ ఇదే..!
  • ప్రమోషన్స్ కాదు అంతకుమించి.. జక్కన్న మాస్టర్ ప్లాన్ కు మైండ్ బ్లాక్..
  • అంతా కలలా మిగిలిపోయింది.. ఈరోజు నీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నా నాన్న.. మహేష్
  • డైరెక్టర్ గా స్టార్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్.. రెబల్ స్టార్ వరం ఇచ్చేశాడుగా..!
  • గ్లోబల్ ట్రాటర్: మహేష్‌తో రాజ‌మౌళి మూవీ 16 ఏళ్ల క్రితమే ఫిక్స్ అయ్యిందా.. అసలు మ్యాటర్ ఇదే..!
  • అఖండ 2: సనాతన ధర్మ వైభవం ఏంటో చూస్తారు..!
  • iBomma కు బిగ్ షాక్.. పైరసీ సైట్ వెనుకున్న మాస్టర్ మైండ్ దొరికేసాడే..!
  • కొత్త సినిమాలకు ” శివ ” రీ రిలీజ్ డామినేషన్.. ఓపెనింగ్ వసూళ్లు ఎంతంటే..?
  • హాలీవుడ్ ప్రమోషన్స్ లో రాజమౌళి.. SSMB 29 గ్లోబల్ ప్లాన్ ఇదే..!
  • అఖండ 2 తాండవం ఈవెంట్: నా డిక్షనరీలోనే దానికి చోటులేదు.. బాలయ్య
  • మహేష్ కంటే ముందే తెలుగులో ఆ ఇద్దరు హీరోలతో కలిసి ప్రియాంక మూవీ.. కానీ..
  • అఖండ 2 రిలీజ్ బై బిగ్ సస్పెన్స్.. సంక్రాంతికి బాలయ్య – చిరు క్లాష్ తప్పదా..!
  • ఆమె కోసం ఇంట్లో చెప్పకుండా విదేశాలకు వెళ్ళిపోయా.. అడవి శేష్
  • అఖండ 2: రాజమౌళి మ్యాటర్ లో బాలయ్య రాంగ్ స్టెప్
  • అట్లీతో సైన్స్ ఫిక్షన్ మూవీ.. బన్నీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి..!
  • బాలయ్య ” అఖండ 2 “.. అందరి దృష్టి దాని వైపే..!
  • SSMB 29: ఫుల్ స్టోరీ అదేనా.. బాహుబలి, RRR రికార్డులు బద్దలు కొడుతుందా..!
  • ఫ్యాన్స్ కు శ్రీ లీల బిగ్ షాక్.. మళ్లి ఆ హీరోతోనే సినిమానా.. !
  • ” కాంత ” రివ్యూ.. దుల్కర్ హిట్ కొట్టాడా..?
  • గ్లోబల్ ట్రోటర్ రైట్స్ రాజమౌళి ఎన్నికోట్లకు అమ్మేశాడో తెలుసా.. ఇదెక్కడి అరాచకం రా సామి..
  • సితార కు నా కూతురికి మధ్య బాండింగ్ అలానే ఉంటుంది.. ప్రియాంక చోప్రా
  • ” శివ ” మూవీలో స్టోరీ ఎక్కడుంది.. నేను అందుకే నటించలేదు.. తనికెళ్ల భరణి
  • పూరి జగన్నాథ్ పై కోపంతో రాజమౌళి తీసిన మూవీ ఏంటో తెలుసా.. కారణం ఇదే..?
  • స్టార్ హీరోయిన్ తో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న అనిరుధ్.. పెళ్లి వార్కలు నిజమేనా..!
  • గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ కు రాజమౌళి సూచనలు ఇవే.. వాళ్లకు నో ఎంట్రీ..!
  • ” ఆయన పిలిస్తే అన్ని వదిలేసి వెళ్దాం “.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
  • ఆ డైరెక్టర్ నీకంటే తోపు.. ఆర్జీవికి కాల్ చేసి మరీ.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
  • రాజమౌళి తర్వాత మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో..?
  • బాలయ్య అఖండ 2.. ఫ్యాన్స్ కు ఆ మ్యాటర్ లో డిసప్పాయింట్మెంట్ తప్పదా..!
  • ప్రభాస్ ” స్పిరిట్ ” లో చిరంజీవి.. సందీప్ రెడ్డి క్లారిటీ.. !
  • హీరోగా లోకేష్ కనకరాజ్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
  • బిగ్ బాస్ 9: సింగిల్ ఎపిసోడ్ తో ఓటింగ్ మొత్తం చేంజ్ టాప్ 5 కంటెస్టెంట్స్ డేంజర్ లో
  • అఖండ 2 తాండవం ఓవర్సీస్ రైట్ ఏకంగా అన్ని కోట్లా.. బడ్జెట్ లెక్కలివే..!
  • తారక్ – ఆర్జీవి కాంబోలో ఓ మూవీ మిస్ అయిందని తెలుసా.. కారణం ఎవరంటే..?
  • చరణ్ ” పెద్ది ” పై హైప్ డబుల్.. కీలక పాత్ర కోసం ఆ స్టార్ హీరోయిన్
  • సమంత నయా జర్నీ షూరు.. కొత్త అధ్యాయనం మొదలంటూ ఎమోషనల్ పోస్ట్..
Copyright © 2025 by Telugu Journalist.