పెదవి కొరుకుతూ..జాకెట్ జరుపుతూ.. టెంపరేచర్ పెంచేస్తున్న చిట్టి..కుర్రాళ్లకు జారిపోవాలి చెడ్డి..!!

సినిమా ఇండస్ట్రీలో అందం – అభినయం – నటన ఎలాంటి రోల్స్ నైనా అవలీలగా నటించే టాలెంట్ ఉన్న ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు . అయితే అలాంటి వాళ్ళు స్టార్ హీరోయిన్స్ లోకి యాడ్ అవ్వకపోవడం కూసింత బాధపడాల్సిన విషయమే . ఎందుకో తెలియదు కానీ సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నా.. అందం ఉన్నా.. కొంతమంది ముద్దుగుమ్మలని డైరెక్టర్ జనాలు ఎంకరేజ్ చేయరు. ఈ క్రమంలోనే అదే లిస్టులోకి వస్తుంది హైదరాబాది బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఫరియా అబ్దులా..


జాతి రత్నాలు అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అంతకుముందు పలు వెబ్ సిరీస్ లో కూడా నటించింది మెప్పించింది . కానీ ఫస్ట్ హీట్ అందుకుంది మాత్రం జాతి రత్నాలు సినిమాతోనే అని చెప్పాలి . ఎంతలా అంటే ఆ సినిమాలో చిట్టి అనే పాత్రలో మెరిసి ఇప్పటికీ చిట్టిగానే పాపులారిటీ సంపాదించుకుంటుంది . కాగా తర్వాత పలు సినిమాల్లో అడపాదడపా మెరిసిన ఫరీయా అబ్దుల్లా పేరు స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అవ్వలేకపోయింది .

అయితే దానికి రీజన్ ఏంటంటే ఆమె హైట్ ఎక్కువగా ఉండడమే ..మన ఇండస్ట్రీలో ఉండే హీరోస్ అందరికీ ఆమె మ్యాచ్ అవ్వదు . ఈ క్రమంలోనే ఆమెను డైరెక్టర్స్ ఆమె పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేదు . అయితే ఫరీయా అబ్దుల్లా మాత్రం తనదైన స్టైల్ ముందుకు దూసుకెళ్తూనే ఉంది . రీసెంట్గా ఫరియా హాట్ టెంప్టింగ్ ఫొటోస్ షేర్ చేసింది . ఎంతలా అంటే జాకెట్ పక్కకి జరిపేస్తూ ఎదభాగాలను చూపిస్తూ.. పెదవి కొరుకుతూ కుర్రాలను టెంప్ట్ చేసేసింది. ఈ క్రమంలోనే ఫరియా అబ్దుల్లా ఫొటోస్ పై కుర్రాళ్ళు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు కొందరు కుర్రాళ్ళు ఫరియా అందాలకు కుర్రాళ్ళ చెడ్డి జరాల్సిందే అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి తనలోని హాట్ యాంగిల్ ని కూడా బయట పెట్టేసింది ఫరియా..చూడాలి మరి ఎలాంటి అవకాశాలు ఇస్తారో డైరెక్టర్స్..?