బన్నీ ఫ్యాన్స్ చేతిలో అడ్డంగా ఇరుక్కుపోయిన పూజా హెగ్డే.. చెడుగుడు ఆడేసుకుంటున్నారుగా..!!

టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో నటిస్తూ హ్యూజ్ క్రేజ్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. గత కొన్ని నెలల నుంచి సోషల్ మీడియా ట్రోల్ అవుతూనే అవుతుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆమె నటించిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ కావడంతో పూజ పేరు చెప్తే మండిపడుతున్నారు జనాలు .

ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా పూజ చేసిన పనికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యారు. మనకు తెలిసిందే నిన్న అల్లు అర్జున్ తన 41వ పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు . ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఉండే స్టార్ట్స్ , ఫ్రెండ్స్ , ఫ్యామిలీ మెంబర్స్ , కోస్టార్స్ అందరు ఆయనకు విష్ చేశారు . ఈ క్రమంలోనే పూజ హెగ్డే సైతం బన్నీకి విష్ చేసింది .

బన్నీతో ఓ ఈవెంట్లో దిగిన ఫోటోను షేర్ చేస్తూ “హ్యాపీ బర్త డే బన్నీ” అంటూ షేర్ చేసింది . ఫోటోలో బన్నీ ఎక్స్ప్రెషన్ బాగో లేకపోవడం.. పూజ అంతకన్నా దరిద్రంగా ఉండడంతో ఈ పిక్ ట్రోల్ అవుతుంది. కెమెరా కింద పెట్టి ..థైస్ మొత్తం జూమ్ లో కనిపిస్తూ ఉండడం ..బన్నీ ఫాన్స్ కు ఇబ్బందికరంగా అనిపించింది . ఈ క్రమంలోనే పూజా హెగ్డేసు ఆడుకుంటున్నారు. మరికొందరు ఏకిపారేస్తున్నారు . దీంతో పూజ హెగ్డే పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!