నానికి అది చిన్నగా ఉంటుందా..? చెత్త రీజన్ తో బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్..!!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కి హెడ్ వెయిట్ పెరిగిందా..? అంటే అవుననే అనాల్సి వస్తుంది అంటున్నారు సినీ ప్రముఖులు . మరీ ముఖ్యంగా పాన్ ఇండియా హీరోయిన్ స్టేటస్ అందుకున్న తర్వాత పలువురు ముద్దుగుమ్మలు చిన్నాచితకా హీరోలతో నటించడానికి ముందుకు రావడం లేదు. పాన్ ఇండియా సినిమా అయితేనే హీరోయిన్గా చేస్తామంటూ భీష్ముంచుకుని కూర్చుంటున్నారు. అలాంటి వాళ్ళల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.’

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రష్మిక మందన ..ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుందో తెలిసిందే. మరి ముఖ్యంగా రిషిబ్ శెట్టితో వివాదం తెరపైకి వచ్చిన తర్వాత రష్మిక ను ఏకిపారేస్తున్నారు . ఈ క్రమంలోని మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా అయింది. నాని కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా శ్యామ్ సింగరాయ్ లో మొదటి హీరోయిన్గా అనుకునింది నేషనల్ రష్మిక మందన ని అట.

అయితే కృతిశెట్టి పాత్ర కు రష్మిక మందనను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది . అయితే నానికి అప్పటికే వరుస ప్లాప్స్ పడి డిజాస్టర్లకే డిజాస్టర్ గా మిగిలిపోయారు . ఈ క్రమంలోనే నానికి క్రేజీ లేదని నానికి హిట్ ట్రాక్ చాలా తక్కువ అని ..పైగా పాపులారిటీ లేదని అలాంటి వ్యక్తితో సినిమా చేస్తే ఆమెకు డిజాస్టర్ వస్తుందన్న కారణంతోనే సున్నితంగా ఈ సినిమాను కాల్ షీట్స్ లేవు అంటుంది రిజెక్ట్ చేసిందట. అదే టైంకి రష్మిక కాల్ షీట్స్ ఫ్రీగా ఉన్నాయి అంటూ మేనేజర్ దగ్గర నుంచి సమాచారం బయటకు రావడంతో అప్పట్లో రష్మిక మందన ను సోషల్ మీడియాలో జనాలు హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ చేశారు . కాగా రష్మిక వదులుకున్న ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలా మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది ఈ అమ్మడు..!!

 

Share post:

Latest