మంచి మూడ్ లో లావణ్య త్రిపాఠి..పాప గాల్లో తేలిపోతుందిగా .. రీజన్ తెలిస్తే ఎగిరి గంతెయాల్సిందే..!!

లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .. అందాల రాక్షసి సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి నటిగా పేరు సంపాదించుకుంది . ఇక ఆ తర్వాత హిట్లు ఫ్లాపులు అంటూ సంబంధం లేకుండా తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . రీసెంట్గా పులి- మేక అనే వెబ్ సిరీస్ ద్వారా బిగ్గెస్ట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న లావణ్య త్రిపాఠి ..ఫుల్ జోష్ మీద ఉంది .

ఇప్పటికే అమ్మడు తెలుగులో రెండు బడా ప్రాజెక్ట్ లకి సైన్ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు బాలీవుడ్ నుంచి కూడా లావణ్య త్రిపాఠి కి.. భార్య ఆఫర్లు వస్తున్నాయట ఈ క్రమంలోని అందాల డోస్ ని పెంచేస్తూ లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. కాగా పలాజో సెట్లో స్లీవ్ లెస్ ట్ప్ తో గాలిలోకి ఎగిరిపోతున్న ఫోటోషూట్ ను ట్రై చేసింది .

ఈ క్రమంలోనే అమ్మడు ఫోటోషూట్ అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది . అంతేకాదు గాల్లో ఎగిరిపోతున్న లావణ్య త్రిపాఠి అందాలను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు కుర్రాళ్ళు . ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి కి బాలీవుడ్ ఆఫర్లు వస్తున్నాయని..వాటికి సైన్ చేయబోతుందని అందుకే ఇంత జోష్ మీద ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే కష్టపడితే ఫలితం దక్కుతుంది అనడానికి లావణ్య త్రిపాఠి మరో నిదర్శనం అంటూ ప్రూవ్ చేసింది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Lavanya tripathi (@itsmelavanya)