మంచు కుంటుంబంలోనే ఇది ఓ రికార్డ్..భూమా మౌనిక అత్తారింటికి ఎంత క‌ట్నం తెచ్చిందో తెలిస్తే దిమ్మ తిరిగిపొద్ది..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మంచు మనోజ్ పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దానికి కారణం రీసెంట్ గానే మంచు మనోజ్ భూమా అఖిలప్రియ చెల్లెలు భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు . మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మోహన్ బాబు కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు మనోజ్ .. ఇదివరకే ప్రణతి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . అయితే వాళ్ల మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని.. రీసెంట్గా దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె భూమా మౌనిక రెడ్డి మెడలో మనోజ్ మూడు ముళ్ళు వేశాడు .

నిన్న రాత్రి మంచు లక్ష్మి స్వగృహంలో వీళ్ల పెళ్లి గ్రాండ్గా అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది . అయితే ఈ క్రమంలోనే వీళ్ళ పెళ్లికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే మంచు ఫ్యామిలీకి ఎంత కట్నం తీసుకొచ్చింది అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం భూమా మౌనిక రెడ్డి మంచు ఫ్యామిలీకి ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండానే వచ్చింది అంటూ తెలుస్తుంది . మంచు మోహన్ బాబు తన కోడల్ని కట్నం లేకుండానే ఇంటికి ఆహ్వానించాడని.. ఆస్తులు విషయంలో మాకు ఏ రోజు మోజు లేదు అని.. మంచు మనోజ్ హ్యాపీగా ఉంటే చాలు అంటూ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది .

మంచు ఫ్యామిలీ లోనే ఇది ఒక సంచలనంగా మారింది. మంచు విష్ణు భార్య ఎన్ని కోట్లు కట్నంగా ఇంటికి తీసుకువచ్చిందో తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ప్రణతి రెడ్డి కూడా భారీ స్థాయిలోనే కట్నం తీసుకొచ్చింది . కానీ ఫస్ట్ టైం భూమా మౌనిక రెడ్డి ఒక రూపాయి లేకుండానే మంచు వారి ఇంటి అడుగుపెట్టడం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే భూమా ఇంటి పేరు మీద ఉన్న ఆస్తులు.. మౌనిక రెడ్డికి వారసత్వంగా వచ్చే ఆస్తులన్నీ ఆమెకు వస్తాయని మోహన్ బాబు వద్దన్నా ఆమెకు అవి చేరుతాయని సినీ వర్గాల్లో చర్చనడుస్తుంది..!!

 

Share post:

Latest