కొత్త సమస్యలో ఇరుకున్న కొరటాల.. చచ్చినా అలాంటి పని చేయడట శివ..!!

మల్టీ టాలెంటెడ్ కొరటాల శివ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్గా మారిపోయారు . ఇప్పటివరకు కొరటాల శివ చేసింది తక్కువ సినిమాలే ..కాని టాలీవుడ్ టాప్ 5 డైరెక్టర్ లిస్టులో ఒకరుగా ఉంటూ రాజ్యమేలేస్తున్నాడు . ఆల్మోస్ట్ ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. ఒక్క ఆచార్య తప్పిస్తే . అది కూడా ఆచార్య సినిమా ఆయన డైరెక్షన్లో ఏమి జరగలేదన్న విషయం అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నే తెర వెనక కర్త – కర్మ – క్రియ అన్ని తానే నడిపి సినిమాను సక్సెస్ఫుల్ ఫ్లాప్ చేశాడు అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి .

కాగా ఇలాంటి కామెంట్స్ నుంచి తప్పించుకోవాలంటే ఎన్టీఆర్ నెక్స్ట్ హిట్టు కొట్టాల్సిందే . త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించబోయే ఎన్టీఆర్ థర్టీ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు కొరటాల శివ . ఈ క్రమంలోనే రీసెంట్గా సినిమాలో హీరోయిన్ జాన్వి కపూర్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి నందమూరి ఫ్యాన్స్ కు కొత్త ఊపునిచ్చారు . అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందని ..ఆమె ఆలియా భట్ అంటూ తెలుస్తుంది . మొదటి నుంచి సినిమాలో హీరోయిన్గా అనుకుంది అలియా భట్ నే.. ఆ తర్వాత ఆమె పెళ్లి , ప్రెగ్నెన్సీ తో ఆమె పేరు వెనకబడిపోయింది .

అయితే అనుకోకుండా ఎన్టీఆర్ 30 కూడా లేట్ అయింది . ఈ క్రమంలోనే అలియా భట్ పేరు మరోసారి తెరపై వినిపిస్తుంది. అయితే ఎన్టీఆర్ – అలియా భట్ నే ఫస్ట్ హీరోయిన్గా చేసి సెకండ్ హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని చేయమని సూచించారట . కానీ కొరటాల అందుకు ఒప్పుకోలేదట . జాన్వి కపూర్ మెయిన్ లీడ్ అంటూ చెప్పి బోనీ కపూర్ కి మాట ఇచ్చి మరీ జాన్వి కపూర్ ని ఈ సినిమాలో హీరోయిన్గా పెట్టానని ..ఇప్పుడు మాట తప్పలేను అంటూ చెప్పకు వచ్చేసారట .

ఎన్టీఆర్ ఎంత ఫోర్స్ చేసిన కొరటాల శివ అసలు తగ్గట్లేదు . అంతేకాదు చచ్చిన ఇచ్చిన మాటను తప్పను అంటూ గట్టిగానే ఎన్టీఆర్కు చెప్పేసాడట. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ – అలియాభట్ మధ్య ఫ్రెండ్షిప్ కూడా దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు . దీంతో ఎన్టీఆర్ -జాన్వీ తో ఎలా మింగిల్ అయ్యి నటిస్తాడు అన్నది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. దీంతో కొరటాల శివ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..!!

 

Share post:

Latest