కత్తి లాంటి ఫిగర్ ని చూసినా టెంప్ట్ అవ్వలేకపోతున్న హీరోలు వీరే.. కారణం అదేనా..?

సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోల పద్ధతి భలే గమ్మత్తుగా ఉంటుంది.. సినిమా ఇండస్ట్రీలో రొమాన్స్ చేసే స్టార్ హీరోలు అందరూ చెడ్డవాళ్ళని కాదు ..చెయ్యని హీరోలు అందరూ మంచివాళ్లు అని కాదు ..ఎవరికి తగ్గ కమిట్మెంట్స్ వాళ్లకు ఉంటాయి . కొందరు హీరోలు తెరపై రొమాన్స్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు.. తెరవెనుక మాత్రం సైలెంట్ గా ఉంటారు. మరి కొందరు హీరోలు తెరపై రొమాన్స్ చేయడానికి అస్సలు ఇష్టపడరు.. తర్వాత మాత్రం కుమ్మేస్తూ ఉంటారు . అయితే కొందరు హీరోలు తెరపై – తెర వెనక హీరోయిన్స్ ని ఎక్కడ ఎలా పెట్టాలో అంతవరకే పెడుతూ ఉంటారు . అలాంటి హీరోలకు సోషల్ మీడియాలో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది . కాగా ఇప్పుడు మనం అలాంటి హీరోల గురించే మాట్లాడుకోబోతున్నాం..!!

మహేష్ బాబు : సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు.. ప్రెసెంట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్నాడు . కాగా ఇప్పటివరకు మహేష్ బాబు తన కెరియర్ లో ఎంతోమంది అందాల ముద్దుగుమ్మలతో నటించాడు . కానీ ఏనాడు తన హద్దులు మీరి స్క్రీన్ లో రొమాంటిక్ సీన్స్ చేయలేదు. మరీ ముఖ్యంగా బెడ్ సిన్స్, రొమాంటిక్ సీన్స్ జోలికి వెళ్లాలంటే భయపడిపోయాడు .

ఎన్టీఆర్ : నందమూరి హీరోగా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతే డాన్స్ విషయంలో ఇరగదీసేస్తాడు. డాన్స్ విషయంలో ఇరగదీసే జూనియర్ ఎన్టీఆర్ రొమాన్స్ విషయంలో మాత్రం చాలా సైలెంట్ గా ఉంటాడు. హీరోయిన్స్ కి మరీ దూరంగా ఉంటాడు . తన పని తాను చూసుకుని వెళ్లిపోతాడు.

రామ్ చరణ్ : సినిమా ఇండస్ట్రీలో మెగా ట్యాగ్ తగిలించుకొని ఇండస్ట్రీలోకి ఎంతమంది వచ్చినా రాంచరణ్ కి ఉండే ఆ క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ వేరనే చెప్పాలి. అయితే రామ్ చరణ్ పెళ్లికి ముందు ఎలా ఉన్నా .. పెళ్లి తర్వాత మాత్రం చాలా పద్ధతిగా మారిపోయాడు . ఎలాంటి రొమాంటిక్ సీన్స్ .. బెడ్ సీన్స్ లో నటించేదే లేదు అంటూ తగేసి చెప్తున్నాడు. దాని అంతటికి కారణం ఆయన భార్య ఉపాసన అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలా పలువురు స్టార్ హీరోలు తమ సినిమాల విషయంలో ఇంత కరెక్ట్ గా ఉండడానికి కారణం ..వాళ్లకు ఆడవారిపై ఉన్న గౌరవమే అని చెప్పాలి. అంటే మిగతా హీరోలకు ఆ రెస్పెక్ట్ లేదు అని కాదు. అందరిలోకి మరీ ముఖ్యంగా ఈ ముగ్గురు హీరోలు హీరోయిన్స్ విషయంలో ఒకే ఫార్ములాను ఒకే స్ట్రాటజీను అప్లై చేస్తూ స్టార్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకున్నారు.

Share post:

Latest