ఇంత హ్యాండ్ సమ్ అబ్బాయికి..అలాంటి ప్రాబ్లామా..? ఇప్పటికి సుబ్బరాజు పెళ్ళి చేసుకోకపోవడానికి కారణం ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది పెళ్ళికాను ప్రసాదులు ఉన్నారు . మరి ముఖ్యంగా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ చేసుకుని .. ఈరోజు వరకు తెలుగు ఇండస్ట్రీలో బోలెడు మంది ఉన్నారు పెళ్లి చేసుకోని హీరోలు ఉన్నారు. వాళ్ళలో ప్రధానంగా మనం చెప్పుకునేది పాన్ ఇండియా హీరో ప్రభాస్ . అతగాడికి 45 క్రాస్ చేసింది . పెళ్లి చేసుకుంటాడనే నమ్మకాలు పోయాయి అభిమానులకు. కాగా ఇదే క్రమంలో ప్రభాస్ సాకు చెప్పుకొని చాలామంది హీరోలు పెళ్లికి దూరంగా ఉంటున్నారు .వాళ్ళల్లో ఒకరే సుబ్బరాజు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సుబ్బరాజు.. పలు బడా సినిమాలలో స్పెషల్ రోల్స్ లో నటించి మెప్పించాడు. మరి ముఖ్యంగా ప్రభాస్ నటించిన ప్రతి సినిమాలోని సుబ్బరాజు ఏదో ఒక చిన్న పాత్రలోనైనా మెరుస్తూ ఉంటారు . అంతలా ప్రభాస్ ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ . కాగా ఇంత వయసు వచ్చిన సుబ్బరాజు పెళ్లి చేసుకోలేదు . దానికి మెయిన్ రీజన్ ఆయన పైన పడిన నింద అంటూ చెప్పకు వస్తున్నాడు .

గతంలో సుబ్బరాజు డ్రగ్స్ కేసు విషయం లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే . ఈ కారణంగానే అతగాడు పెళ్ళికి దూరంగా ఉన్నారట . తన కుటుంబంలో ఉండే కొందరు బంధువులు గుచ్చి గుచ్చి అదే ప్రశ్నను వేసి వేధిస్తున్నారట. దీంతో మా అమ్మ నాన్న ఇబ్బంది పడుతున్నారు అంటూ గతంలో చెప్పుకొచ్చాడు . అంతే కాదు నా లైఫ్ లో ఫ్రెండ్ ఏ లేదు.. ఇక గర్ల్ ఫ్రెండ్ ఎక్కడి నుంచి వస్తుందంటూ కూడా కామెంట్ చేశాడు .. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలో తనకు అర్థం కావడం లేదని.. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కూడా ఉండదని.. అసలు తనకు వివాహమే అవసరం లేదనే విధంగా కామెంట్ కూడా చేశారు. పెళ్ళి జరగడం అంటే అది కేవలం పెద్దల కోసం బలవంతంగా చేసుకోవడమేనని.. పెద్దల కోసం ఇబ్బందిపడుతూ చేసుకోవాల్సిన పని తనకు లేదని.. తేల్చి చెప్పాడు. దీంతో అభిమానులు షాక్ అయిపోతున్నారు..!! .

Share post:

Latest