స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రింగ్ టోన్ వింటే మతులుపోతాయి.. ఏ హీరోదో తెలుసా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనందరికీ తెలిసిన విషయమే . సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోస్ అందరూ మా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ నే ఉండాలి అంటూ ఫోర్స్ చేసి మరి డైరెక్టర్ బలవంతం చేయిస్తున్నారు . ఈ క్రమంలోనే ఇప్పటికే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నటసింహం బాలయ్య , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు అందరికీ వర్క్ చేశారు.

అంతేకాదు వాళ్ళ తర్వాత ప్రాజెక్ట్స్ లో కూడా భాగమై ఉన్నాడు . ఈ రేంజ్ లో దూసుకుపోతూ ఇండస్ట్రీలో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్గా రాజ్యమేలేస్తున్నాడు. కాగా ఎన్నో వందలు పాటలకు సంగీతాన్ని అందించిన తమన్ రింగ్టోన్ గా ఏ పాట పెట్టుకున్నారో తెలుసుకొని అభిమానులు షాక్ అవుతున్నారు. తెలుగులో చాలా సినిమాలకు సంగీతం అందించిన తమన్ ఫేవరెట్ హీరో విజయ్ తలపతి.

“తలపతి విజయ్ సినిమాలో నేపథ్య సంగీతాలతో వచ్చే మాస్టర్ సినిమా బిజిఎం అంటే చాలా ఇష్టం అని .. ఆ మ్యూజిక్ ని రింగ్టోన్ గా పెట్టుకున్నాడట తమన్. ఈ క్రమంలోనే జనాలు తమన్ కి విజయ్ అంటే అంత ఇష్టమా అంటూ షాక్ అవుతున్నారు . అంతేకాదు నేటి కుర్రకారుకి తమన్ లాంటి స్టార్ డైరెక్టర్ మ్యూజిక్ ఇస్తేనే బీట్ అదిరిపోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు . ప్రజెంట్ ఇండస్ట్రిల్లో తెరకెక్కుతున్న ఆల్మోస్ట్ ఆల్ అన్ని సినిమాలకు సంగీత దర్శకుడిగా వర్క్ చేస్తుంది తమన్ నే కావడం గమనార్హం..!!

Share post:

Latest