జోగి జోగి రాసుకుంటే బూడిదా రాలిందట..ఈ పెళ్ళి కానీ స్టార్ జంట రాసుకుంటే ఏం రాలుతుందో..?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఇది చాలా కామన్ గా వినిపిస్తుంది . ఏదైనా సరే సినిమా తీసి హిట్ అయితే ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చేస్తుంది . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో 4కె వర్షెన్ అంటూ పాత సినిమాలను మళ్లీ రిలీజ్ చేస్తూ .. ఆ పాపులారిటీ పబ్లిసిటీనిగా చేసుకొని కొత్త సినిమాలకు వాడుకుంటున్నారు మన స్టార్ హీరోలు . కాగా ఒకప్పుడు హిడ్ కొట్టి ఇప్పుడు ప్రజెంట్ సినిమాలో లేక ఖాళీగా ఉన్న హీరోలందరూ మళ్ళీ తమ పాత సినిమాలను రిలీజ్ చేస్తూ ..వాటికి సీక్వెల్స్ తీస్తూ టైంపాస్ చేస్తున్నారు .

కాగా రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతున్నారు టాలీవుడ్ క్యూటెస్ట్ రూమర్డ్ కపుల్ . వీళ్లు నిజంగా ప్రేమించుకుంటున్నారో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వీళ్ళ పెళ్ళి పై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అంతేనా ఎవరికి తెలియకుండా ఫారిన్ టూర్లకి చెక్కేస్తూ .. చేతిలో చేతులు వేసుకొని చూడకుండా ఏమేమి చేసుకుంటున్నారో ఎవరికీ తెలియదు. అయితే రీసెంట్గా హిట్ కాంబో గా పేరు సంపాదించుకున్న సినిమాని మరోసారి సీక్వెల్ గా తీయబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ప్రజెంట్ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఈ హీరో హీరోయిన్లు మళ్లీ తెరపై రొమాన్స్ చేస్తే చూడడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తునా.. రొమాన్స్ చేయడానికి వీళ్ళు సిద్ధపడుతున్న ఈ జంటను మళ్ళీ తెరపై చూపించడానికి డైరెక్టర్ మాత్రం సిద్ధంగా లేరట . ఆ సినిమాకి సీక్వెల్ తీసే ఛాన్స్ లేదు అంటూ చేతులెత్తేశారు . ఈ క్రమంలోనే జనాలు నానా రకాలుగా కామెంట్స్ చేస్తూ ఈ జంటలను ట్రోల్ చేస్తున్నారు . సినిమా తీసిన తీయకపోయినా మీరు రుద్దుకుంటూనే ఉంటారుగా.. ఇంకెందుకు కానివ్వండి రుద్దుకోండి అంటూ పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు . ఇప్పటికే ఈ జంట ఎవరో మీకు బాగా అర్థమైపోయింది అనుకుంటాను..!!

Share post:

Latest