చిరంజీవి చేత చెప్పులు మోయించిన స్టార్ నటి.. మెగా ఫ్యాన్స్ ఒళ్ళు మండిపోతుందిగా !!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి పేరు ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు . ఎవరి హెల్ప్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి రావడమే గొప్ప విషయం అనుకునే రోజుల్లో ..ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి ఎటువంటి సపోర్ట్ లేకుండా స్టార్ హీరోగా మారి ..ఆ తర్వాత మెగాస్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి .. ప్రజెంట్ టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా రాజ్యమేలేస్తున్నారు. అంతేకాదు ఆయన పేరు చెప్పుకొని నలుగురు ఇండస్ట్రీకి వచ్చే విధంగా తన పేరుని మార్చుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి .

అలాంటి స్టార్ హీరో చేత ఓ నటి చెప్పులు మూయించిందనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మెగా ఫాన్స్ కి ఆ వార్త విని ఒళ్ళు మండిపోతుంది . కాగా మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఎన్నో మంచి మంచి సినిమాలో నటించాడు .. వాటిల్లో ఒకటే విజేత . అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమాలో నటి శ్రీలక్ష్మి చిరంజీవికి వదినగా నటించింది. ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ భానుప్రియ హీరోయిన్గా నటించింది .

ఈ క్రమంలోని సినిమాలో ఓ సీన్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చేత తన చెప్పులను మోయించుకుంటుంది ఆర్టిస్ట్ శ్రీలక్ష్మి . సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమాలో ఆ సీన్ చూసి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ తన ఇంటి మీదకి గొడవకు వచ్చారట . అంతలా ఆ సీన్ లోమోషన్స్ పండించాడు చిరంజీవి . కానీ చిరంజీవి మాత్రం మా అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉండే వారిని .. చిరంజీవి లాంటి నటులు సినిమా ఇండస్ట్రీకి అవసరమని అని చెప్పుకు వచ్చింది . అంతేకాదు షూటింగ్ సమయంలో కూడా చిరంజీవి మాతో పాటు సరదాగా లంచ్ చేసే వారిని ..అంత పెద్ద స్టార్ హీరో అయినా ఆ గర్వం చూపించేవారు కాదని శ్రీలక్ష్మి చెప్పుకొచ్చింది.

Share post:

Latest