ఎగేసుకుని లిప్ కిస్సులు పెట్టినప్పుడు..? బట్టలు విప్పినప్పుడు..అవి గుర్తు రాలేదా బేబీ..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంటారో మనకు తెలిసిందే . కాస్టింగ్ కౌచ్ పేరుతో ఇప్పటికే హీరోయిన్స్ ని నానా విధాలుగా టార్చర్ చేస్తున్నారు . కాగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అవి మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా వల్గర్ కంటెంట్ తో ఫోటోలను మార్ఫ్ చేసి మీమ్‌స్ గా తయారు చేయడం స్టార్ హీరోయిన్స్ కి తలనొప్పిగా మారింది . ఇప్పటికే సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్స్ ..సెలబ్రిటీస్ ఫొటోస్ ని మీమ్ గా చేసి ఎంజాయ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు.

ఇలాంటి క్రమంలోని హీరోయిన్ రితికా సింగ్ అలాంటి వాళ్ల పై ఫైర్ అయ్యింది. మిక్డ్స్ మార్షల్ ఆర్టిస్ట్, తమిళ బ్యూటీ రితికా సింగ్ నటిగా ఇండస్ట్రీలో మంచి అవకాశాలను అందుకుంటోంది. తెలుగులోనూ రెండు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును దక్కించుకుంది.ఇప్పటికే తెలుగులో వెంకటేష్ సరసన “గురు” సినిమాలో .. ఆ తర్వాత నీవెవరో సినిమాలో కూడా అలరించింది. ఈ రెండు కమర్షియల్ గా హిట్ కాకపోయినా సూపర్ సక్సెస్ అయింది.

రీసెంట్ గా ఆమె నటించిన సినిమా ‘ఇన్ కార్’ . ఈచిత్రం రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రితికా సింగ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైర్ అయింది . “ఈ మధ్యకాలంలో మీమర్స్ హద్దులు మీరుతున్నారు..హీరోయిన్స్ ఫొటోస్ ని మార్ఫ్ చేసి మరి మీమ్‌స్ చేస్తున్నారు . మీకే కాదు మాకు ఫ్యామిలీ ఉంటుంది ..అలాంటి ఫొటోస్ మా ఫ్యామిలీ చూస్తే ఎలా ఉంటుంది..? చెప్పండి ..!! నాకు కూడా అలాంటి సిచువేషన్ ఎదురైంది. ఆ ఫొటోస్ చూసినప్పుడు చాలా బాధేసింది . దయచేసి ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వండి ..” అంటూ చెప్పుకువచ్చింది. ఈ క్రమంలోనే ఆకతాయిలు… మరోసారి రితికా సింగ్ ను టార్గెట్ చేశారు .

ఇప్పుడు ఫ్యామిలీ గుర్తొచ్చిందా..? హీరోలతో లిప్ లాక్ సీన్లు లల్లో నటించేటప్పుడు.. చిట్టిపొట్టి బట్టలు వేసుకొని వల్గర్ సీన్స్ చేసేటప్పుడు.. మీకు ఫ్యామిలీ ఉందన్న విషయం గుర్తు రాలేదా..? ఎంటర్టైన్మెంట్ అంటే జనాలను నవ్వించాలి.. ఇలా ఎక్స్పోజింగ్ చేయమని జనాలు మిమ్మల్ని అడిగారా ..?అని రితికా సింగ్ ని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . దీంతో రితికా సింగ్ ఇష్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

Share post:

Latest