వాటి సైజ్ పెరిగేందుకు హన్సిక ఇంజెక్షన్స్ తీసుకుంది..తల్లి షాకింగ్ కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో హన్సిక కి ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ తో తెరకెక్కిన దేశముదురు సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . ఆల్మోస్ట్ ఆల్ అన్ని సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని పాజిటివ్ కామెంట్స్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ -కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొన్నాళ్లపాటు రాజ్యమేలేసింది.

ముఖ్యంగా అప్పట్లో హన్సిక అందాలకు స్టార్ హీరోలు కూడా ఫిదా అయిపోయారు . మా సినిమాలో హన్సిక కంపల్సరీ ఉండాలి అంటూ కండిషన్స్ పెట్టి ఆమెతో నటించే వాళ్ళు . అంతెందుకు స్టార్ హీరో ప్రభాస్ కూడా హన్సిక అందాలకు మెచ్చి బిల్లా సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు . ఆ టైం లోనే జన్సిక హార్మోనల్ ఇంజక్షన్ తీసుకుందని ..ఆ కారణంగానే ఆమె ఎద భాగాలు ఎంత ఎత్తుగా ఉన్నాయని సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి .

హన్సిక ఇండస్ట్రీకి వచ్చిన ముందు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ ఉన్నాయని ..నోటికొచ్చినట్లు చేతికి వచ్చినట్లు రాసేశారు వాగేసారు. అయితే అలాంటి కామెంట్స్ పై హన్సిక మండిపడింది . “నేను 8 ఏళ్లకే నటిని అయ్యాను. త్వరగా ఎదిగేందుకు నాకు మా అమ్మ ఇంజక్షన్స్ ఇచ్చింది అని చాలా అసభ్యకరంగా ప్రచారం చేశారు. ఇలాంటివి నేను నమ్మను ..ఆ టైంలో బాధపడ్డాను ..ఆ తర్వాత సెలబ్రిటీలపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు కామన్ అంటూ లైట్ తీసుకున్నాను” అని చెప్పుకొచ్చింది.

హన్సిక మదర్ కూడా అలాంటి వార్తలు పై మండిపడింది. “నిజంగా నేను నా బిడ్డకు ఇంజక్షన్స్ ఇచ్చి పెంచి ఉంటే కచ్చితంగా టాటా బిర్లా అంత కోటీశ్వరురాలిని అయ్యుండేదాని. ప్రతి ఒక్కరు అందం కోసం నా వెనకే పరుగులు తీసేవారు ..అలా కాదు కదా ..ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోండి ..సెలబ్రిటీస్ కి లైఫ్ ఉంటుంది ..వాళ్లకి కుటుంబం ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి “అంటూ తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది ..!!

 

Share post:

Latest