వాట్: సమంత ఆ హీరో ని సాటిస్ఫై చేసిందా..? 25 కోట్లు పుచ్చుకుందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటి సంపాదించుకున్న సమంత ప్రెసెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ తన క్రేజ్ ని రేంజ్ ని డబుల్ చేసుకుందిది. మరి ముఖ్యంగా సమంత రీసెంట్గా నటించిన యశోద సినిమా ఆమెకు ఎంతటి మంచి పేరుని తీసుకొచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే. హీరో లేకపోయినా సరే కేవలం కంటెంట్ తోనే తన సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో హిట్ కొట్టే విధంగా తీసుకొచ్చింది . కాగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత .. ఇప్పుడు పూర్తి ఆరోగ్యవంతురాలుగా మారిపోయింది .

ఈ క్రమంలోనే ముందు కమిట్ అయిన ప్రాజెక్టులను చకచకా ఫినిష్ చేస్తుంది . ఇలాంటి తరుణంలోనే సమంతకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దానికి మెయిన్ రీజన్ రీసెంట్గా ఆమె దాదాపు 15 కోట్లు ఖర్చు చేసి ముంబైలో లగ్జరీయస్ ఫ్లాట్ కొనడమే అంటూ తెలుస్తుంది . రీసెంట్గా సమంత ముంబైలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసింది . దాని ఖరీదు దాదాపు 15 కోట్లు అంటూ తెలుస్తుంది . నిజానికి సమంతకు అంత బ్యాగ్రౌండ్ లేదు ..మరి 15 కోట్లు ఎలా వచ్చాయి ..సమంత తన సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ మూడు కోట్లే.. ఈ మధ్యకాలంలో సమంత వరుసగా సినిమాలకు కమిట్ అయిందా అంటే అది లేదు. మరి అంత డబ్బు సమంత దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు జనాలు .

ఈ క్రమంలోనే సమంత కు కోలీవుడ్లో ఫ్రెండ్ అయినా స్టార్ హీరో ఆమెకు డబ్బులు అప్పుగా ఇచ్చాడని ..మొదటి నుంచి సమంత అంటే అతగాడికి చాలా ఇష్టం అని.. ఆమె నటనను చూసి చాలాసార్లు స్టేజ్ పైన పొగడేసారని .. ఇలాంటి క్రమంలోనే నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న సమంతకు అప్పుడు అండగా నిలబడ్డాడని కోలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది . అంతేకాదు రీసెంట్గా సమంత ఫ్లాట్ కొనుక్కునే ఐడియా కూడా హీరోనే ఇచ్చాడు అంటూ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. సమంత అతగాడి దగ్గర ఇప్పటికే 25 కోట్లు అప్పుగా తీసుకుందని ..దాంతో సగంకి పైగా ఆమె తన తండ్రికున్న అప్పులను తీర్చేసింది అంటూ పుకారు కూడా వినిపిస్తుంది . ఏది ఏమైనా సరే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా సమంత పై ఇలాంటి రూమర్ వినిపించడం నిజంగా కొంచెం ఇబ్బందికర విషయం అనే చెప్పాలి..!!

Share post:

Latest