వామ్మో..ఈ వయసులోనే ఇలాంటి పనులా.. అల్లు అర్జున్ కొడుకు తండ్రినే మించిపోయాడుగా..!!

ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .. చూసి రమ్మంటే కాల్చి వచ్చే టైపులా యమా ఫైర్ గా ఉన్నారు. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ పిల్లలు కూడా తగ్గేదేలే అన్న రేంజ్ లో దూసుకుపోతున్నారు . చిన్న వయసులోనే సోషల్ మీడియా లో అకౌంట్ లో ఓపెన్ చేసి తాతలకు తండ్రికి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని దూసుకుపోతున్నారు . అదే లిస్టులోకి వస్తాడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్..

చూసేందుకు చాలా సైలెంట్ గా ఉన్న ..మహా కంత్రి గాడు ..మహా అల్లరి పిల్లడు ..ఎలాంటి పనులైనా సరే అలవోకగా చేసేస్తూ తల్లిదండ్రులని మెప్పిస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా చెల్లి అర్హ విషయంలో అల్లు అయాన్ చూపించే కేర్ చాలా సరదాగా ముచ్చటగా అనిపిస్తుంది . కాగా రీసెంట్గా అల్లు అర్జున్ కి అయాన్ ఇచ్చిన గిఫ్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అంతేనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ అల్లు అర్జున్ కి ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా ..అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప నీ గుర్తు చేస్తూ బన్నీకి అయాన్ లారీ టైం బహుమతిగా అందించాడు. ఈ క్రమంలోనే బన్నీకి మించిన తెలివితేటలు ఉన్నాయి అయాన్ కి అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . కాగా తండ్రికి గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచన రావడమే గ్రేట్ .. అనుకుంటే తండ్రి కెరియర్కే గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వడం మరింత ఆనందకరమంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయాన్ ఇచ్చిన బొమ్మను ట్రెండ్ చేస్తున్నారు . దీంతో అల్లు అర్జున్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు . నా చిన్ని బాబు అయాన్ నుండి అందమైన బహుమతి .#Pushpa” అంటూ క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)