‘అన్ స్టాపబుల్’. 2 ప్రభాస్- గోపీచంద్ ఎపిసోడ్ వచ్చేసింది … ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో చెప్పండి..!

బాల‌కృష్ణ హోస్ట్‌గా చేస్తున ‘అన్ స్టాపబుల్’ షో సూప‌ర్ జోష్‌లో దూసుకుపోతుంది. ఇప్ప‌టికే 7 ఎపిసోడ్‌లు కంప్లాట్ చేసుకున ఈ సిజ‌న్‌లు ఇప్ప‌డు 8వ‌ ఎపిసోడ్ కూడా తాజాగా ఇప్పుడు ఆహ‌లో స్ట్రిమింగ్ అయింది. లాస్ట్ వీక్ ఈ బాహుబలి ఎపిసోడ్ నుంచి పార్ట్ 1 బయటకి వచ్చి సెన్సేషనల్ వ్యూస్ రాబట్టింది. తాజాగా ఇప్పుడు బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2ని రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్, గోపీచంద్, బాలయ్య కలిసి చేసిన ర‌చ్చ మాముల‌గా లేదు.

Video : Unstoppable with NBK – Prabhas & Gopichand episode promo | Latest  Telugu Movie Videos

పార్ట్ 1లో ఎక్కువ‌గా ప్ర‌భాస్ ని బాల‌య్య అడుకున్నాడు. అ ఎపిసోడ్ చివ‌రిలో గోపిచంద్ కూడా వ‌స్తుడు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వ‌చ్చిన పార్ట్‌2 లో మ‌త్రం బాల‌య్య వారితో చేసిన ర‌చ్చ అదిరిపోయింది.
మ‌రి ముఖ్యంగా ప్రభాస్, గోపీచంద్ మధ్య జరిగిన సంభాష‌న‌లు చాలా ఫన్నీగా ఉన్నాయి. ఈ ఇద్దరు హీరోల మధ్య ఇగో లేకుండా ఇంత ఫ్రెండ్లీగా ఉంటారా అనిపించేలా ప్రభాస్ మ‌రియు గోపీచంద్ లు ఉన్నారు.

Unstoppable: మీరు ఎన్నడూ చూడని ఎంటర్‌టైన్‌మెంట్ రెడీ అవుతోంది - NTV Telugu

ఇక జిల్ సినిమా క‌థ‌ తన దగ్గరికి ఎలా వచ్చిందో కూడా గోపీచంద్ చెప్పడం, వీటాతో పాటు ప్రభాస్ ని బాలయ్యతో కలిసి గోపీచంద్ కూడా ఆటపట్టించడం ఈ ఎపిసోడ్ కే హైలైట్ నిలుస్తుంద‌ని చెప్పాలి. ఈ క్ర‌మంలోనే రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి ప్రభాస్ మాట్లాడుతూ కాస్త‌ ఎమోషనల్ అయ్యాడు, ఇక‌ సమయంలో అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా కోంత ఎమెష‌న‌ల్ అయ్యారు.

Unstoppable with NBK 2: Nandamuri Balakrishna promises 'massive episode'  with Prabhas, see photos | Entertainment News,The Indian Express

ఇక అ త‌ర్వాత అభిమానుల‌కు లవ్ యు చెప్పిన ప్రభాస్, త‌ర్వాత అక్క‌డ బాల‌య్య ప్ర‌భ‌స్ కు సంభందిచ‌న ఒక ఫొటోను స్క్రీన్ పై చూసి కంగారు పడ్డాడు ప్రభాస్, అ పోటోలో ప్ర‌భాస్‌ ఒక అమ్మాయిని పెళ్లి గెటప్ లో హగ్ చేసుకున్నట్లు అందులో ఉంది. అ త‌ర్వాత బాల‌య్యను ప్ర‌భాస్‌ ఆ ఫోటోలోని అమ్మాయి ఎవరో చెప్పండి సర్ లేదంటే మా అమ్మ కంగారు పడిపోతుంది అంటూ అందరినీ నవ్వించాడు.

Prabhas-Unstoppable 2: ప్రభాస్ ప్రోమో వచ్చేసింది.. డార్లింగ్ నిజంగా  అన్‌స్టాపబుల్.. ఏమన్నా ఉందా సీన్.. | Balakrishna's Unstoppable with NBK 2  Prabhas and Gopichand promo released telugu ...

అదే స‌మ‌యంలో అనుష్క, కృతి సనన్ ఫోటోలని చూస్తున‌ ప్రభాస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఎంతో మూద్దు వ‌స్తున్నాయి. అయితే ఈ ఎపిసౌడ్ మొత్తాం ఫన్, ఎమోషనల్, ఫ్రెండ్లీ గా కోన‌సాగింది. సంక్రాంతి కి ముందుగానే ఆహ మరియు బాలయ్యలు ప్రభాస్ తో కలిసి అభిమానుల‌కి గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే ఈ ఎపిసోడ్ పార్ట్ 1 కన్నాపెద్ద హిట్ అవుతుంది అని అభిమానులు అంటూన్నారు. ఇక ఈ ఎపిసోడ్ ఎలాంటి రికార్డ్‌లు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Share post:

Latest