మా బాబాయ్ అలాంటివాడే..బాలయ్య కి ఎమోషనల్ విషయాన్ని షేర్ చేసిన రామ్ చరణ్..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఏ రేంజ్ లో అదరగొడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీసెంట్‌గా ప్రభాస్ ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ కాగా ఏకంగా సర్వర్లు కూడా క్రాష్ అయ్యాయి.. అంతలా బాలయ్య షో కి క్రేజ్ వచ్చింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు టాలీవుడ్ లోనే భారీ అంచనాలు ఉన్నాయి. పవన్- బాలయ్య తొలి ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ […]

ఇంట్రెస్టింగ్: పవన్- బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ వచ్చేది ఆ రోజే..!

తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త విషయాలను పరిచయం చేయడంలో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ముందు వరుసలో ఉంటాడు. ఈ క్రమంలోనే తొలి తెలుగు ఓటీటీ యాప్ ఆహాను ప్రారంభించి ఎప్పటికప్పుడు సరికొత్త క్రియేటివ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. మరి అలా నట సింహం నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా ఓ టాక్ షోని కూడా ప్రారంభించి అందరితో అధ‌రహో అనిపించాడు. ఇప్పుడు బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాప్పబుల్ టాక్ షో ఇండియాలోనే నెంబర్ […]

బాలయ్య షోలో కోలీవుడ్ బ్రదర్స్.. అల్లు అరవింద్ స్కెచ్ మామూలుగా లేదుగా..!

కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య- కార్తీ ఇటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నారు. నిజ జీవితంలో వీరిద్దరూ బ్రదర్స్ అయినా వీరి సినిమాలు చూసేందుకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు. అందుకే వీరి సినిమాలో కోలీవుడ్ తో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో భారీ ఎత్తున విడుదలవుతాయి. కరోనా ముందు వరకు సరైన సక్సెస్ లేని ఈ బ్రదర్స్.. ఆ తర్వాత నుంచి మాత్రం వరుస‌ విజయాలతో సౌత్ […]

మామ అల్లుళ్ళతో.. బాలయ్య రచ్చ మామూలుగా లేదుగా..!

నటసింహం నందమూరి బాలకృష్ణని తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం చేసింది అన్ స్టాపబుల్ టాక్ షో.. అల్లు అరవింద్ కి వచ్చిన మాస్టర్ ప్లాన్ నుంచి వచ్చిన ఈ టాక్ షో.. తొలి తెలుగు ఓటీటీ ఆహాకు ఎంత పెద్ద హెల్ప్ అయిందో బాలయ్య కి కూడా అంతే హెల్ప్ అయింది. ఈ షో వాళ్ళ బాలయ్య ఏంటో అందరికీ తెలిసి వచ్చింది. ఇండియాలోనే బిగ్గెస్ట్ టాక్ షోగా పేరు తెచ్చుకున్న ఆన్ స్టాపబుల్ షో.. ప్రస్తుతం […]

బాలయ్య ముందే ఆ విషయాన్ని బయటపెట్టిన గోపీచంద్..వెక్కి వెక్కి ఏడ్చేసాడుగా..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. తొలి సీజన్‌కు మించి రెండో సీజన్ భారీ రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. ఈ సీజన్లో ప్రభాస్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు కూడా బాలయ్యతో సందడి చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్ రెండు భాగాలుగా అహాలో స్ట్రీమింగ్ అవుతుండగా.   అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే […]

బాలయ్య మజాకా..నందమూరి అభిమానులకు హానీరోజ్ కావాలంట‌..!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం వీర సింహారెడ్డి. మైత్రి మూవీ బ్యానర్ పై గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లు ఎంతో శరవేగంగా జరుగుతున్నాయి. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కూడా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న వీర సింహారెడ్డి ట్రైలర్ ఊపు తగ్గేలోపు నిన్న ఈ సినిమాలోని మాస్ మొగుడు సాంగ్ కూడా […]

పార్ట్ వన్ హిట్ పార్ట్ 2 ప్లాప్‌… బెడిసి కొట్టిన బాలయ్య ఓవరాక్షన్..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ఫుల్ జోష్‌లో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సీజన్లో 7 ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకుని నిన్న తాజాగా ఎనిమిదో ఎపిసోడ్ కూడా ఆహాలో స్ట్రీమింగ్ అయింది. ఈ సీజన్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ గెస్ట్ గా రావడం మరింత ఈ షో కి హైప్‌ తెచ్చిపెట్టింది. ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేశారు ఆహా టీమ్‌. ముందు నుంచి ఈ ఫస్ట్ […]

‘అన్ స్టాపబుల్’. 2 ప్రభాస్- గోపీచంద్ ఎపిసోడ్ వచ్చేసింది … ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో చెప్పండి..!

బాల‌కృష్ణ హోస్ట్‌గా చేస్తున ‘అన్ స్టాపబుల్’ షో సూప‌ర్ జోష్‌లో దూసుకుపోతుంది. ఇప్ప‌టికే 7 ఎపిసోడ్‌లు కంప్లాట్ చేసుకున ఈ సిజ‌న్‌లు ఇప్ప‌డు 8వ‌ ఎపిసోడ్ కూడా తాజాగా ఇప్పుడు ఆహ‌లో స్ట్రిమింగ్ అయింది. లాస్ట్ వీక్ ఈ బాహుబలి ఎపిసోడ్ నుంచి పార్ట్ 1 బయటకి వచ్చి సెన్సేషనల్ వ్యూస్ రాబట్టింది. తాజాగా ఇప్పుడు బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2ని రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్, గోపీచంద్, బాలయ్య కలిసి చేసిన ర‌చ్చ […]

బాలయ్య- ప్రభాస్ మల్టీస్టరర్.. ఇక ఇండియన్ బాక్స్ ఆఫీస్ బద్దలై పోవాల్సిందే..!

ఇప్పుటి వరకు చిత్ర పరిశ్రమలో ఎన్నో గొప్ప మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. ఇక మన సీనియర్ హీరోలైన ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఎన్నో మల్టీ స్టార్ సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ మధ్యకాలంలో మల్టీ స్టార్ సినిమాలకు కాస్త బ్రేక్ పడినప్పటికీ ఇప్పుడు మరోసారి ఈ మల్టీ స్టార్ సినిమాల ట్రెండ్ కొనసాగుతుంది. ఇక ఇలా ఒకే సినిమాలో ఇద్దరు హీరోలు నటిస్తే వారి అభిమానులకు పండగనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టార్ […]