వామ్మో..ఏంటి చిట్టి పాప ..అంత పెద్ద బూతు మాట అనేశావ్..!!

స్టార్ సెలబ్రిటీ హోదా వచ్చాక .. మనం ఏం మాట్లాడినా ..ఒకటికి పది సార్లు ఆలోచించుకుని.. వెరిఫై చేసుకొని మాట్లాడడమే ప్రజెంట్ ఉన్న పొజిషన్ కి ఉత్తమం . పొరపాటున టంగ స్లిప్ అయ్యామా ..మాట తూలేమా అంతే సంగతులు .. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు ఏకిపారేస్తారు నెటిజన్లు . చిన్న ,పెద్ద , కులం , మతం ,భేదం లేకుండా ఎక్కడ వాళ్లను అక్కడే అడిగి కడిగేస్తారు. ప్రజెంట్ అలాంటి ట్రోలింగ్ కే గురవుతుంది వెంకటేష్ చిన్న కూతురు ఎస్తేర్ అనిల్.

వెంకటేష్, మీనా ప్రధాన పాత్రలో నటించిన దృశ్యం సినిమాలో వెంకటేష్ కూతురుగా నటించిన చిన్ని పాప గుర్తుందిగా.. ఆ చిన్న పాప ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది . దానికి మెయిన్ రీజన్ ఆమె పొరపాటున చేసిన కామెంట్. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ లేటెస్ట్ ట్రెండీ ఫొటోస్ ను అభిమానులతో పంచుకునే ఎస్తేర్ అనిల్.. రీసెంట్గా అదిరిపోయే పిక్నిక్ సోషల్ మీడియాలో షేర్ చేసింది .

దీంతో నెటిజన్లు ఫిదా అయి అమ్మడు అందాన్ని ఓ రేంజ్ లో వర్ణిస్తూ భీబత్సమైన కామెంట్స్ తో కామెంట్స్ బాక్స్ ని నింపేశారు . ఈ క్రమంలోనే ఓ నెటిజన్ కు రిప్లై ఇస్తూ పొరపాటున మరో పచ్చి బూతు అర్థం వచ్చేలా స్పెల్లింగ్ మిస్టేక్ ను టైప్ చేసింది . కంగారులో అమ్మడు చూసుకోకుండా దాన్ని సెంట్ కొట్టింది. అంతే ఇంకేముంది కరెక్ట్ టైం లో కరెక్టు పాయింట్ క్యాచ్ చేసి ఎస్తేర్ ను ఆడేసుకుంటున్నారు జనాలు. ఏంటి ఆ కామెంట్ ముందు డిలీట్ చెయ్ అంటుంటే ..మరికొందరు నరాలు తెగిపోతున్నాయి ముందు ఆ కామెంట్ డిలీట్ చెయ్ తల్లి అంటూ ట్రోల్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే ఒక మాట మాట్లాడేటప్పుడు కామెంట్ పెట్టేటప్పుడు ..ఆచితూచి ఆలోచించి నిర్ణయించుకొని మాట్లాడడం కామెంట్ పెట్టడం మంచిది అంటూ మరోసారి ప్రూవ్ చేసింది ఎస్తేర్ అనిల్..!!

Share post:

Latest