ఎట్టకేలకు ..అనుకున్నది సాధించిన కీర్తి .. ఎక్స్పోజింగ్ కి ప్రతిఫలం దొరికిందిగా..?

సినిమా ఇండస్ట్రీలోకి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని హీరోయిన్గా ఎంట్రీ ఇస్తారు. అయితే తాము పెట్టుకున్న రూల్స్ ని కొన్నిసార్లు బ్రేక్ చేయాల్సి వస్తుంది. అలా రూల్స్ బ్రేక్ చేస్తేనే వాళ్లు అనుకున్న స్థానానికి రీచ్ అవ్వగలరు . ఆ లిస్టులోనే మొదటి స్థానంలో ఉంది కీర్తి సురేష్ . ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే . అందానికి అందం.. నటనకి నటన .. రొమాంటిక్ కి రొమాంటిక్ .. సెక్సీ తనానికి సెక్సీ తనం ..అన్ని సమపాలనలో ఉన్న హీరోయిన్ ఈ మహానటి .

మహానటి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ లిస్టు లోకి యాడ్ అయిన కీర్తి సురేష్ ..ఇప్పటివరకు అలాంటి ఓ క్రేజీ హిట్ ని తన ఖాతాలో అందుకోలేదు అంటే మహానటి సినిమా ఆమె కెరీర్ ని ఎలాంటి మలుపు తిప్పిందో అర్థం చేసుకోవచ్చు. మహానటి సినిమాలో చీర కట్టుకొని చక్కగా కనిపించిన కీర్తి సురేష్.. సర్కారీ వారి పాట సినిమాలో హాట్ ఎక్స్పోజింగ్ చేసిన విషయం తెలిసిందే. తనకంటూ కొన్ని రూల్స్ ని బ్రేక్ చేస్తూ .. హాట్ ఎక్స్పోజింగ్ చేసిన కీర్తి పై ఘాటు ట్రోలింగ్ ఎదురైంది.

ఈ క్రమంలోనే కీర్తి అలాంటివి పట్టించుకోకుండా రోజురోజుకి హద్దుల మీరి ఎక్స్పోజింగ్ చేసింది . అవకాశాల కోసం ఇలాంటి ఎక్స్పోజింగ్ చేస్తుందన్న వార్తలు గట్టిగా వినిపించాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలో కీర్తి కి అవకాశం అందుకుంది అన్న వార్తలు కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎక్స్పోజింగ్ ప్రభావంతోనే కీర్తి ఈ అవకాశం అందుకున్న రూమర్ సోషల్ మీడియాలో ఘాటుగా ట్రెండ్ అవుతుంది. చూడాలి మరి సూర్య – కీర్తి జంట తెరపై ఏ విధంగా అలరించబోతున్నారు..?