బిగ్ బాస్ బ్యూటీ హిమజ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . తనదైన స్టైల్ లో సినిమాల్లో అడపా దడపా రోల్స్ లో కనిపిస్తూనే బుల్లితెరపై పలు షోస్ లో మెరుస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంటుంది మల్టీ టాలెంటెడ్ హిమజ . సినిమాలో పలు రోల్స్ తో మెప్పించడం నే కాదు.. హిమజా ఆ తర్వాత బిగ్ బాస్ లో సైతం ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో ఆడి పాడి గేమ్లో టాస్కులను పట్టేసి మిగతా కంటెస్టెంట్స్ కు టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది.
అంతేకాదు బిగ్ బాస్ లో ఆమె పాడిన ఓ సక్కనోడా పాట ఇప్పటికీ ఎవరైనా వింటే సింగర్ పేరు కన్నా ముందు హిమజా పేరు నే గుర్తుపెట్టుకుంటారు. అంతలా ఆ పాటతో తన పేరుకి పాపులారిటీ సంపాదించుకుంది . కాగా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే హిమజ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన లైఫ్ లో ఎదుర్కొన్న కష్టాల గురించి , తన ఫిల్మీ అప్డేట్స్ గురించి తన, షాపింగ్ డీటెయిల్స్ గురించి అభిమానులకు చెప్పుకొస్తూనే ఉంటుంది.
రీసెంట్ హా తన్ అపెట్ తో కలిసి ఎంజాయ్ చేసిన వీడియోని షేర్ చేసుకుంది . ఈ వీడియోలో ఆమె తన పెట్ తో సరదాగా గడుపుతున్న క్షణాలను పంచుకుంది. ఆమె ముఖంపై పెట్ వాలుతూ హిమజాను వదలలేదు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ వీడియోని కొందరు ఆకతాయిలో ట్రోల్ చేస్తున్నారు . హిమజ ఇంత అందంగా ఉండడానికి ఈ కుక్క కారణమా అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు రెచ్చిపోయి హిమజా అందానికి సీక్రెట్ ఇలా చేయడమేనా అంటూ పచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే సెన్సిటివ్ నేచర్ కలిగిన హిమజాపై ఇలాంటి ట్రోలింగ్ జరగడం దారుణం అంటున్నారు ఫాన్స్. చూడాలి మరి హిమజ ఇలాంటి ట్రోలర్స్ కు ఎలా ఘాటుగా రిప్లై ఇస్తుందో..?
View this post on Instagram